బీభత్సమైన ట్రోలింగ్ కి గురి అవుతున్న మంచు లక్ష్మి....!!

murali krishna
మoచు లక్ష్మి భారతీయ నటి, నిర్మాత. ఈమె నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న .ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే.
తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్, మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే. ఈమె దొంగాట సినిమాలో ఏందిరో అనే పాటకు గాను గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డుని అందుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మంచు లక్ష్మీ క్యాజువల్‌గా దిగిన ఫోటో వైరల్ అవుతోంది.
ఆమె ఓ యువకుడ్ని హగ్ చేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోపై నెటిజన్లు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. మంచు లక్ష్మీ క్యాజువల్‌గా దిగిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. ఆమె పక్కన మరో వ్యక్తిని హగ్ చేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోపై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. సాధారణంగా మంచు లక్ష్మీ మాట్లాడే విధానం, ఇంగ్లీష్‌ భాషపై కామెంట్స్‌, మీమ్స్ షేర్ చేసే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఈసారి ఇంకో అడుగు ముందుకేసి మంచు లక్ష్మీని టార్గెట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌ లో చక్కర్లు కొడుతున్న మంచు లక్ష్మీ ఓ యూట్యూబ్ యాంకర్ నిఖిల్ విజేంద్రసింహా కు హగ్ ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పడంతో రచ్చ మొదలైంది. మంచు లక్ష్మీ హగ్ ఇచ్చిన వ్యక్తి ఎవరూ : నటి, టీవీ షో యాంకర్, నిర్మాత మంచు లక్ష్మీ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యాక్ట్ చేసింది పట్టుమని పది సినిమాలు కూడా ఉండవుకాని ఆమె క్రేజ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోవర్స్ బాగానే ఉన్నారు.
అయితే రీసెంట్‌గా ఓ యూట్యూబ్ చానల్‌ యాంకర్‌ నిఖిల్ విజేంద్రసింహా బర్త్ డే సందర్బంగా ఆమె విషెస్ చెప్పిన తీరు ..అతనితో ఫోటో దిగిన స్టైల్‌పై నెటిజన్లు డిఫరెంట్‌గా స్పందించారు. కొందరు మంచు లక్ష్మీతో పాటు యాంకర్ నిఖిల్ విజేంద్రసింహాను ట్రోల్ చేస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని మరీ విషెస్ చెప్పుకోవడం చూసి ఇంకెందుకు మాటల్లో చెప్పలేనంత వల్గర్‌గా కామెంట్స్ చేశారు. ఆ పోస్టే ఇప్పుడునెట్టింట వైరల్ అవుతోంది.
ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు హల్ చల్ అవుతోంది. బర్త్‌ డే విషెస్‌పై ట్రోలింగ్ : బర్త్‌ డే విషెస్ చెప్పాలంటే ఇంత క్లోజ్‌గా హగ్ చేసుకోవాలా అని కొందరు..ఇంకెందుకు మీ ఇద్దరి జోడి బాగుంది ..ఇద్దరూ పెళ్లి చేసుకోండి కోతికి చిక్కిన కొబ్బరి చిప్పలా ఉందంటూ బీభత్సంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో షేర్ చేసి నాలుగైదు రోజులు అవుతున్నా ..ఇద్దరి స్టిల్స్‌పై అభ్యంతరకరమైన పోస్ట్‌లు మాత్రం ఆగడం లేదు. అయితే ఇలాంటి వాటిని మంచు లక్ష్మీ పెద్దగా కేర్ చేయదని తెలిసి కూడా ట్రోలింగ్‌ మాత్రం ఆపడం లేదు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: