అదిరిపోయే అందాలతో రెచ్చగొడుతున్న విష్ణు ప్రియా...!

murali krishna
హాట్‌ యాంకర్‌ విష్ణు ప్రియా ఎప్పుడు వచ్చినా అభిమానులకు అయితే పండగే. ఆమె ఇంటర్నెట్‌లోకి వచ్చిందంటే ఆ రోజంతా రచ్చే. కానీ ఈ వారం చాలా స్పెషల్ తీసుకొచ్చింది


తెలుగు బుల్లితెర షోస్‌లో అదరగొట్టిన విష్ణు ప్రియా ఈ ఆదివారాన్ని చాలా స్పెషల్ గా మార్చింది. తనని ఇష్టపడే అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చిందట.ఇంటర్నెట్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ తన అందాల విందుతో ఈ రోజుని చాలా ప్రత్యేకంగా మార్చేసిందట..


తాజాగా ఈ బ్యూటీ మార్నింగ్‌ ఓ ట్రీట్ ఇస్తే, సాయంత్రం మరో ట్రీట్‌ ఇచ్చింది. అందుకే సండేని స్పెషల్‌ చేసింది. గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి కనువిందు చేస్తుందట. ఇక లేటెస్ట్ ఫోటోస్‌లో ఆమె థైస్‌ అందాలతో రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. డ్రెస్‌ పక్కకి జరిపి మరీ తన థైస్‌ అందాలను చూపిస్తుండటం గమనార్హం..


మరోవైపు విరహంతో ఊగిపోతుందీ హాట్‌ యాంకర్‌. విరహ వేదనతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. వర్షంలో చలికి వణికిపోతున్న కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుందట.. మత్తెక్కించే చూపులతో నెటిజన్లని చిత్తు చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ని షేక్‌ చేస్తుంది. సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది.


ఈ సందర్భంగా ఆమె ఫీలింగ్‌ హవ హవాయీ అంటూ పోస్ట్ కూడా పెట్టింది. తన ఆనందంలో ఫోటో షూట్లకి రెచ్చిపోగా నెటిజన్లు సైతం హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఉక్కపోత పెంచుతున్న సెక్సీ యాంకర్ అంటూ,ఫైరింగ్‌ ఎమోజీలను కూడా పంచుకుంటున్నారు.


ఒకప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది విష్ణు ప్రియా. ఆ మధ్య వరుస షోస్‌ చేయడం కారణంగా ఆమె రెగ్యూలర్‌గా ఫోటో షూట్లు కూడా చేసేంది. ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వారిని అలరించేది. హాట్‌ సెన్సేషన్‌గా మారేంది.


కానీ ఇటీవల ఈ అమ్మడి చేతిలో షోస్ అయితే లేవు.సినిమా ప్రయత్నాల్లోనే ఉంది. దీంతో ఇంట్లో డాన్సు వీడియోలు, వర్కౌట్‌ వీడియోలు తప్ప ఫోటో షూట్లు చేయడం లేదు. దీంతో అభిమానులు విష్ణు ప్రియా అందాల విషయంలో కాస్త నిరాశతో ఉన్నారు. అలాంటి వారికి అడపాదడపా ఇలాంటి పిచ్చెక్కించే ఫోటో షూట్లతో ఖుషి చేస్తుంది.


ఇదిలా ఉంటే ప్రస్తుతం విష్ణు ప్రియ ఫోకస్‌ సినిమాలపై ఉంది. ఆమె ఇటీవల కె. రాఘవేంద్రరావు రూపొందించిన `వాంటెడ్‌ పండుగాడ్‌` చిత్రంలో నటించింది. ఇందులో వ్యాంపు తరహా పాత్రలో బోల్డ్ లుక్‌లో, సెక్సీ అందాలు చూపిస్తూ కనిపించింది. అలరించింది. ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాల వేటలో ఉన్నట్టు సమాచారం 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: