అందాలతో రెచ్చగొడుతున్న రష్మిక..!!

Divya
రష్మిక ఈ మధ్యకాలంలో తన అందచందాలతో ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్విమ్ సూట్లు ధరించి కుర్రకారులను సైతం మతి పోగొట్టేలా చేస్తోంది. అంతేకాకుండా బికినీలు ధరించి కూడా హీరోయిన్లకు పోటీగా తన అందాలను ప్రదర్శిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన అందంతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అలాగే సౌత్ లో కూడా తన కొనసాగిస్తూ ఇలా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంది.

పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించడంతో మరొక లెవల్ కు వెళ్ళిపోయింది ఇక అదే విషయాలతో పలు సినిమాలలో నటిస్తూ తన యాటిట్యూడ్ బాడీ లాంగ్వాజ్ను కొంతకాలంగా మార్చేసిందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. అయితే తాజాగా రస్మిక కొద్దిపాటి తీరిక సమయాన్ని ఎంతగా ఆస్వాదిస్తుందో ఇప్పుడు వైరల్ గా మారుతున్న ఈ ఫోటో షూట్లను చూస్తే మనకి అర్థమవుతుంది. బాలీవుడ్లో అవకాశాల కోసమే ఈమె ఇలాంటి ఫోటోషూట్లను చేస్తుంది అని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోటోలు బాలీవుడ్ దర్శకులు నిర్మాతలు సైతం చూస్తే ఈమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని భావిస్తున్నారు.
తాజాగా స్విమ్ వేర్లో అల్ట్రా మోడల్ స్టైల్ లో కనిపించిన రష్మిక తన అందచందాలకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో విడుదలైన తన మొదటి చిత్రం గుడ్ బాయ్ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా కూడా రష్మిక కి ఎలాంటి దిగులు కనిపించకుండా ఇలాంటి ఫోటోషూట్లకు ఫోజులు ఇస్తున్నారు. ఈ గోల్డెన్ సీక్రిండ్ ఫోటోలు రష్మిక నెవర్ బిఫోర్ అన్నంత హాట్ గా ఉందని చెప్పవచ్చు.ఇక తన చుట్టూ ఉండే ఇసుక మధ్యలో అద్భుతమైన ఫోటోషూట్లతో అబ్బురుపారుస్తోంది రష్మిక. మొదటిసారిగా ఇలాంటి ఫోటోలు చూసిన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: