మాడ్రన్ లుక్ లో మెరిసిపోతున్న నబా నటేష్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ ,  మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు ఆయన నబా నటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నబా నటేష్ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకుంది. ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ,  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ ను సంపాదించుకుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ,  తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు నబా నాటేష్ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.  తాజాగా నబా నటేష్ తన ఇన్స్టా  లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ  స్కై బ్లూ కలర్ లో ఉన్న జీన్స్ ప్యాంటు ను ధరించి ,  బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ టీ షర్ట్ ను వేసుకొని అదిరిపోయే ట్రెండీ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మాడ్రన్ లుక్ లో ఉన్న ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: