రష్మిక కు అలాంటి బాధ లేనట్లుందిగా..?

Divya
తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది రష్మిక హిందీలో కూడా గుడ్ బై సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో రష్మిక అద్భుతమైన నటనను ప్రదర్శించిన పెద్దగా స్కోప్ రాలేదు. గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న ఈ సినిమా విడుదలైనప్పటికీ రష్మిక విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. రష్మిక ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు.

ముఖ్యంగా రష్మిక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఎంతో కష్టపడిన అదంతా వృధా అయిందని అభిమానులు భావిస్తున్నారు. అయితే సినిమా ముందు రోజు విడుదల కాబోతోంది అనగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఇక మాల్దీవులకు వెళ్లి తన స్నేహితుడు విజయ్ దేవరకొండతో మరి కొంతమంది స్నేహితులతో కలిసి హాలిడే ట్రిప్పు అక్కడికి వెళ్ళినట్టుగా తెలిసింది ఇప్పటివరకు ప్రమోషన్ చేసి చాలా అలసిపోయి చివరికి అక్కడ కాస్త సేద తీరింది రష్మిక. గుడ్ బై సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి కొంతమంది మాత్రం రష్మిక ఈ సినిమా ఫలితాన్ని ముందుగా ఊహించి ఇలా వెళ్ళింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రష్మిక నటించిన మొదటి సినిమాని బాలీవుడ్ లో ఫ్లాప్ ను చవి చూసింది. అందుకు రష్మిక బాధపడకుండా కేవలం హాలిడేస్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండడంతో ఇమే పైన పలు రకాల ట్రోల్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరి కొంతమంది మాత్రం సినిమా ఫ్లాప్ అయినప్పుడు బాధ లేకుండా ఎలా ఉంటుంది పైగా తన మొదటి చిత్రం కనుక కచ్చితంగా బాధపడి ఉంటుంది కేవలం అభిమానుల కోసమే ఆమె నవ్వుతూ కనిపిస్తోందని కామెంట్ చేస్తూ ఉన్నారు మరి ఈ విషయంపై రష్మీక ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: