రంగమ్మ పాటతో జాక్విలిన్ మెరుపులు.. వీడియో వైరల్..!!

Divya
దక్షిణాదిగా పాన్ ఇండియా సినిమాల నుంచి ప్రస్తుతం సందడి బాగా పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు చాలామంది హీరోలు సైతం పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటించడానికి సిద్ధమయ్యారు. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కూడ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమానే విక్రాంత్ రోణా.. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా పెరకెక్కించడం జరుగుతోంది ఈ సినిమాని అనుబండారి దర్శకత్వం వహించారు. జాక్వెలిన్ ఫెర్మెండేస్ , నీతా అశోక్ కీలకమైన పాత్రలో నటించారు.


ఇక జి స్టూడియో సమర్పణలో జాక్ మంజునాథ్ కిచ్చ క్రియేషన్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని కన్నడలో పాటు ఒకేసారి తెలుగు తమిళ్ మలయాళం ,హిందీ వంటి భాషలలో ఈనెల 28వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా మిస్టరీగా ఉంటుంది అని డైరెక్టర్ ఆనూప్ తెలియజేయడం జరిగింది. త్రీడీ ఫార్మేట్లు రూపొందించిన ఈ చిత్రం బూర్జ్ ఖలీఫా  పై ఆవిష్కరించడం జరిగింది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతుంది ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ పనులను కూడా వేగవంతం చేశారు చిత్ర బృందం.


ఇప్పటికీ విడుదలైన ఈ సినిమా టీజర్ ,ట్రైలర్ భారీగా అంచనాలను పెంచేసాయి ఇక శ్రీ లంకర్ బ్యూటీ జాక్విలిన్ ఈ సినిమా  లో  రారా రక్కమ్మ అనే సాంగ్లు నటించడం జరిగింది అందుకు సంబంధించి వీడియో కూడా ఒకటి విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ వీడియో వ్యూస్ ని అత్యధిక స్థాయిలో రాబట్టడం జరిగింది. ముంబైలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ రోజున ఈ సాంగ్ కు సంబంధించి టీజర్ ని విడుదల చేశారు. ఈ పాటలో జాక్ వెలిన్ అదిరిపోయే స్థిప్పులతో డాన్స్ చేసిందని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ పాట వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: