చిరిగిన ప్యాంటుతో ట్రొల్ అవుతున్న హీరోయిన్..!!

Divya
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతెల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోతోంది. కోలీవుడ్లో ది లెజెండ్ సినిమాలో నటించడమే ఈ అమ్మడుకు అంతలా పాపులారిటీ సంపాదించింది అని చెప్పవచ్చు. ఇక తనకి సినిమా అవకాశాలు లేక రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్న ఈ అమ్మడికి తమిళ వ్యాపారవేత్త శరవణన్ ఆరుల్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు ఇక బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ ఈమెను ఏరుకోరి తీసుకువచ్చారు.
అయితే ఈమెకు తన సరసన నటించే అవకాశం ఇవ్వడంతో నెట్టింట మరింత వైరల్ గా మారింది ఈమె ప్రస్తుతం ఈ అమ్మడు శరవణన్ తో కలసి సినిమా ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్నది తెలుగులో తోపాటు తమిళంలో కూడా ఈ సినిమా విడుదలవ్వడం జరుగుతుంది. మొదటిసారిగా హీరోగా శరవణన్ ఈ సినిమాతో పరిచయం కావడంతో కాస్త గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఇక వీటితో ఊర్వసి కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటుంది. ప్రస్తుతం శరవణన్ ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది. దీంతో ఈ అమ్మడు వేసుకున్న దుస్తులు చాలా హాట్ టాపిక్ గా మారుతోంది
చినిగిన జీన్స్ పైన పింకు కలర్ టాప్ ధరించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది టాప్ వరకు ఓకే కాని చినిగిన జీన్స్ మరియు టూమచ్ అంటూ హైలెట్ చేస్తున్నారు. అయితే ఆ చినిగిన చోటు భాగాలు కూడా చాలా ఇబ్బంది కలిగించేలా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈమె పైన ట్రోలింగ్ కూడా జరుగుతోంది. నీకు అంతే కాకుండా ఆ డిజైనర్ పైన కూడా జోకులు వేయడం జరుగుతోంది. ఎవరికి తోచిన విధంగా వారు జోకులు వేస్తూ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ తింటా వైరల్ గా మారుతున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో అత్యధికంగా 53 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: