త్వరలో అతనినీ వివాహం చేసుకోబోతున్న జబర్దస్త్ రీతూ చౌదరి..!!
బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు పరిచయమయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్ లో హాట్ బ్యూటీ గా పేరుపొందిన రీతూ చౌదరి ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఇమే జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్ లో వెండితెర పైన కూడా నటించింది. తన అందంతో మాత్రం బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించింది. నిత్యం సోషల్ మీడియాలో కూడా ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. మొదట్లో ఈమె టిక్ టాక్ వీడియోలు చేస్తూ వాటి ద్వారా పాపులర్ అయింది.
అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఈమె వెండితెర పైన అడుగు పెట్టింది. చాలావరకు ఈమె హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో నటించింది. బుల్లితెరపై గోరింటాకు సీరియల్లో అవకాశం రావడంతో తన నటనకు బాగానే ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత అమ్మ కోసం, ఇంటిగుట్టు సీరియల్ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక జబర్దస్త్ లో కూడా అడుగుపెట్టి అందులో లేడీ కమెడియన్ గా మంచి విజయాన్ని చేకూర్చుకుంది. అందులో తన అందాలతో జబర్దస్త్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా చేసింది.
జబర్దస్త్ లో ఏదో ఒక గెటప్తో ఈమె చాలా హైలెట్ అవుతూ ఉంటుంది. ఇక తన నవ్వుతూ ఎంతోమంది ప్రేక్షకులను కూడా పడేసింది రీతూ చౌదరి. జబర్దస్త్ లో కూడా తన పొట్టి పొట్టి డ్రెస్సులతో అందాలతో బాగా సందడి చేసింది. అంతేకాకుండా జబర్దస్త్ లో కామెడీయంగా పేరు పొందిన హాజరుతో ఈమె రొమాన్స్ చేస్తూ అక్కడ ఉండే వారికి షాక్ ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది అనే వార్తలు కూడా వినిపించాయి. తరచూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఒక పోస్ట్ ని చేయడం జరిగింది. సోషల్ మీడియా లేదు కదా తన భర్తతో దిగిన ఫోటో ని పంచుకుంది.