పింక్ కలర్ చీరలో స్లీవ్లెస్ బ్లౌజ్ లో మెరిసిపోతున్న రీతూవర్మ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ లలో ఒకరు అయినా రీతు వర్మ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రీతు వర్మ ఇప్పటికే తెలుగు లో బాగానే సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది .
 

ఇది ఇలా ఉంటే మూవీ ల ద్వారా తన కంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రీతూ వర్మ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకోవడం మాత్రమే కాకుండా , సోషల్ మీడియా ద్వారా తన డైలీ యాక్టి విటీస్ ను తన షూటింగ్ అప్డేట్ లను కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది . అలాగే అప్పు డప్పుడు తన అంద చందాలు ఎక్స్పోజ్ అయ్యేలా ఉన్న పిక్స్ ని కూడా తన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది . అందులో భాగంగా రీతు వర్మ తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది  . ఈ ఫోటో లలో రీతూ వర్మ పింక్ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది .

ప్రస్తుతం రీతూ వర్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి  .రీతూ వర్మ  కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు సో గార్జియస్ , సో బ్యూటిఫుల్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: