రెండవ రోజు హ్యాపీ బర్తడే సినిమా.. కలెక్షన్లు ఇవే..!!

Divya
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం హ్యాపీ బర్తడే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రితేష్ రాణా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా మైత్రి మూవీ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం జూలై 8 వ తేదీన విడుదలై మొదటి రోజు మంచి టాక్ ను తెచ్చుకున్నది. మైత్రి మూవీ వంటి బడ నిర్మాణ సంస్థ ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడంతో మొదటి రోజు ఈ చిత్రం 200 కు పైగా థియేటర్లలో విడుదల అయింది. అయితే అనుకోని విధంగా రెండవ రోజు ఈ సినిమా కలెక్షన్లను బాగా రాబట్టినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం


1). నైజాం-14 లక్షలు.
2). సిడెడ్-8 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-9 లక్షలు.
4). ఈస్ట్-6 లక్షలు.
5). వెస్ట్-4 లక్షలు.
6). గుంటూరు-7 లక్షలు.
7). కృష్ణ-8 లక్షలు.
8). నెల్లూరు-4 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.60 లక్షలు వచ్చింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ కలెక్షన్స్.4 లక్షలు.
11). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.64 లక్షల రూపాయలు రాబట్టింది.

హ్యాపీ బర్తడే సినిమా నిర్మాతలు ఓన్ గానే రిలీజ్ చేశారు అయినప్పటికీ ఈ చిత్రం దాదాపుగా రూ.1.5 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టవలసి ఉంటుంది. రెండు రోజులు పూర్తి అయ్యేదానికి ఈ చిత్రం రూ.64 లక్షలను రాబట్టి పరవాలేదు అనిపించుకుంటుంది పోటీగా ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ.. డైరెక్టర్ క్రేజీ వల్ల ఈ సినిమా మొదటి రెండు రోజులు పర్వాలేదు అనిపించుకుంటుంది ఇక అంతే కాకుండా ఓపెనింగ్స్ కూడా బాగానే రాబట్టింది. మళ్లీ రాబోయే రోజులలో ఈ చిత్రం కలెక్షన్లను బాగానే రాణించి ఈ చిత్రాన్ని లావణ్య త్రిపాఠి కి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా లేడీ ఓరియంటెడ్ చిత్రంతో మంచి సక్సెస్ను అందుకోబోతోంది లావణ్య త్రిపాఠి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: