కొరటాల శివ పై కోపంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎన్టీఆర్ ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఇంకా అలాగే ఎన్టీఆర్ కలిసి నటించారు.అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఇకపోతే ఈ సినిమా ద్వారా వీరిద్దరు కూడా పాన్ ఇండియా హీరోలుగా పాపులర్ అయ్యారు.

 ఇదిలావుంటే  ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల పాటు ఎన్టీఆర్ కష్టపడ్డాడు. కాగా ఈ సినిమా కోసం వీరు ఇద్దరూ కూడా వారి పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది.అయితే ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. పోతే ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది.ఇదిలావుంటే కొరటాల దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఇటీవల విడుదలై దారుణంగా అట్టర్ ప్లాప్ అయ్యింది.ఇక దీంతో ఆచార్య ప్రభావం ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా మీద పడనుంది.అయితే ఆచార్య సినిమా డిజాస్టర్ వల్ల ఎన్టీఆర్ తో చేయాలనుకున్న సినిమాకు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం. కాగా జూనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా జనతా గ్యారేజ్ కు వంటి ఒక మంచి స్క్రిప్ట్ ను కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే తరుణంలో  అందువల్ల ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా వాయిదా పడుతూ వస్తోంది.అయితే అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పట్టాలెక్కి ఉండేది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా వాయిదా పడటంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు.ఇకపోతే  ఆర్ఆర్ఆర్ వల్ల మూడేళ్ల పాటు ప్రేక్షకులకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ .. ఈ సినిమా ద్వారా తొందరగా ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాడు.ఇక  కానీ అది ఇప్పుడు సాధ్యపడేలా కనిపించటం లేదు. పోతే  ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరో సినిమా రాబోతోంది. అయితే  ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: