రాత్రి పడుకోకుండా అదే పనిలో దీపికా పిల్లి..ఎందుకో?
అలా టిక్ టాక్ భాను, దీపిక పిల్లి వంటి వారు బుల్లితెరపైకి వచ్చారు. ఢీ షోతో దీపిక పిల్లి బుల్లితెరపై కనిపించింది. కానీ ఆమెకు అంత గుర్తింపు రాలేదు.ఆదికి, దీపిక పిల్లికి ట్రాక్ వర్కవుట్ చేద్దామని ప్రయత్నించారు.కానీ వచ్చిన మొదటి రోజే.. దీపిక పిల్లి.. నీ చెల్లి అని అనేసింది. దీంతో ఆ ట్రాక్ మీద మొదటి నుంచి ఆసక్తి లేకుండా పోయింది. అలా దీపిక పిల్లి ఢీ షోలో ఎలాంటి చమక్కలు లేకుండా పోయింది. ఆ షోతో దీపిక పిల్లికి ఎలాంటి క్రేజ్ రాలేదు. కానీ ఢీ షోలో యాంకర్ రష్మీతో దీపిక పిల్లికి మంచి స్నేహం ఏర్పడింది. ఈ ఇద్దరూ సిస్టర్స్‌లా కలిసిపోయారు. పిల్లి చెల్లి అంటూ దీపికను రష్మీ పిలుస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి వీకెండ్ పార్టీలంటూ రచ్చరచ్చ చేస్తుంటారు.రష్మీ తోనే ఈ అమ్మడు ఎక్కువగా ఉంటుంది..
అయితే దీపిక ఈ మధ్య పుస్తకాల పురుగు అయ్యింది. అమ్మడు ఈ మధ్య తెగ బుక్స్ చదువుతుంది..ఎందుకో ఏమిటో తెలియదు కానీ అర్దరాత్రివేళ కూడా బుక్కులు ముందెసుకొని కూర్చుంది.తాజాగా దీపిక నిన్న రాత్రి నిద్రపోనట్టు కనిపిస్తోంది. అర్దరాత్రి నుంచి తెల్లవారుఝాము వరకు దీపిక పిల్లి పుస్తకాలు పట్టుకుని చదువతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. మూడు గంటల సమయంలోనూ తాను చదువుతున్నట్టు చెప్పుకొచ్చింది..అసలు ఎందుకు అలా పోస్ట్ పెట్టిందో ఎవరికీ తెలియదు..మొత్తానికి వైరల్ అవుతుంది.ఇప్పుడు చిన్న చిన్న షోలు చేస్తుంది..