వామ్మో ఆ స్టార్ హీరోలకు నో చెప్పిన రష్మిక... కారణం..?
ప్రస్తుతం రష్మిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవలే ఆచార్య సినిమాలో పూజ హెగ్డే ను ముందుగా రష్మిక ని సంప్రదించారట కానీ ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఈమె చిరంజీవికి, రామ్ చరణ్ కి నో చెప్పిందట ఈ సినిమా ఫలితం చేసుకుంటే ఆ సమయంలో రష్మిక నో అని చెప్పడమే మేలు అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే సాధారణంగా ఏదైనా సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలు ఒరిజినల్ సినిమాలో నటించిన నటులు నటించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
అందుచేతనే రష్మిక కూడా ఎక్కువగా అలాంటి వాడికి మొగ్గు చూపుతుంది. ఇక రష్మిక నటించిన కిరాక్ పార్టీ సినిమాని బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ చేయగా ఈ సినిమాలో కూడా రష్మి కానే ముందు సంప్రదించగా ఆ తర్వాత తను నో చెప్పింది. దీంతో కృతి సనన్ ఈ చిత్రానికి ఓకే చెప్పింది. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మాస్టర్. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ నటించారు. ఈ చిత్రాన్ని కూడా ముందుగా రష్మిని అనుకోగా కానీ తన పాత్రను తక్కువగా ఉండడంతో ఈ సినిమాకు ఒప్పుకోలేదట దీంతో మాళవిక నటించింది. జెర్సీ సినిమా బాలీవుడ్ లో వదులుకున్నట్లుగా తెలుస్తోంది. ఇవే కాకుండా ఎన్నో చిత్రాలు నిధులు ఉన్నట్లు గా సమాచారం.