'అంటే సుందరానికి' ట్రైలర్ రెస్పాన్స్ మామూలుగా లేదుగా..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాని సరసన నజ్రియా కథానాయికగా నటించగా , వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా రెండు మూవీ లు కూడా మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర సాధించడంతో అంటే సుందరానికి మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అదిరిపోయే రేంజ్ లో కామెడీని జనరేట్ చేస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా సుందరానికి చిత్ర బృందం ఈ మూవీ కి సంబందించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ కూడా ఆద్యంతం నవ్వులు పూయిస్తూ సాగిపోయింది. అలాగే ఈ ట్రైలర్ ద్వారా కూడా ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇలా ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఆకట్టుకున్న అంటే సుందరానికి మూవీ ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది .

ఆంటీ సుందరానికి మూవీ ట్రైలర్ 24 గంటల్లో 9.39 మిలియన్ వ్యూస్ ను , 196 కే లైక్ లను సాధించి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది . ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న అంటే సుందరానికి మూవీ ని జూన్ పదవ తేదీన థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు . ఈ మూవీ కి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: