తెలుగు పరిశ్రమలోకి లోఫర్ సినిమా ద్వారా అడుగుపెట్టిన హీరోయిన్ దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ తన కెరీర్ ని బాగా దూసుకుపోతోంది. స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా అందాల ఆరబోత కు సంబంధించి ఫోటో షూట్లను షేర్ చేస్తూ కుర్రకారు ల ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక దీంతో ఈ అమ్మడి ఫోటోలకు కొన్ని లక్షల లైకులు వస్తూనే ఉన్నాయి.
ఇప్పటివరకు ఎన్నో లొకేషన్ లో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దిశాపటాని ఇప్పుడు తాజాగా బాత్రూంలో ఫోటో తీసుకొని షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితం దిశా ఈ ఫోటోని షేర్ చేయగా ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇప్పటివరకు ఈ మెసేజ్ షేర్ చేసిన ఫోటోలు ఒక ఎత్తయితే ఈ ఫోటో మాత్రం ఒక ఎత్తు అన్నట్లుగా ఈమె అభిమానులు సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. క్లీవేజ్ షో తో పాటు థైస్ ఎక్స్పోజింగ్, నడుము అందాలను చూపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
అందుచేతనే అందమైన తన ఫిజిక్ ను మరింత చూపించడంలో ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటుంది దిశాపటాని. ఇక ఈ ఫోటో విషయానికి వస్తే తన ఫోటోను ఫేస్ కూడా చూపించకుండా ఈ అమ్మడు కేవలం తన అందాలను మాత్రమే చూపిస్తూ ఉన్నది. దిశా పటాని ఇలాంటి ఫోటో నే సెల్ఫీ ద్వారా షేర్ చేయడంతో అభిమానులు తెగ లైక్స్ కొడుతున్నారు. ఇక బాలీవుడ్ లో హాట్ బ్యూటీస్ కి పోటీపడుతూ నటిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే గత సంవత్సరం సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది కూడా ఆమె నటించిన చిత్రాలు విడుదల కాబోతున్నాయి.