శ్రీరెడ్డి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ వస్తుంది. సినిమాలలో పాపులర్ అవ్వడం కోసం కన్న వాళ్ళను ఉన్న ఉద్యొగాన్ని కూడా వదులుకోని సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. అడపాదడపా సినిమాలలో నటించింది. ఆ సినిమాలు అమ్మడుకు పెద్దగా పేరును తీసుకురాలేదు. మరింతగా ఫెమస్ అవ్వాలని కొంచెం ఎక్కువగా చేసింది. కానీ యూట్యూబ్ లో ఫెమస్ అయిన అంతగా సినిమాల లో రానించలెక పోయింది.. ఇండస్ట్రీ లో అమ్మాయిలకు రక్షణ లేదు అని, ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టింది.
మెగా ఫ్యామిలీ జోలికి వెళ్ళింది.. హైదరాబాద్ నుంచి చెన్నైకు మకామ్ మార్చింది.అక్కడ కూడా ఊరుకోలెదు. కనిపించిన వారి మీద ట్రోల్స్ వేసింది.. చివరికి తమిళ తంబిల దెబ్బకు సైలెంట్ అయ్యింది.యూట్యూబ్ లో ఒక చానెల్ ను స్టార్ట్ చేసి తనకి ఎవరి మీద కోపం వుంటే వారిని టార్గెట్ చేస్తూ అందరినీ ఓ ఆట ఆడుకుంటుంది. ఇప్పుడు ఆ ఆలోచన మానుకుంది. సొంతంగా తన లోని టాలెంట్ ను బయట పెట్టాలని కొత్త కొత్త వంటలను పరిచయం చెస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల వంటలను చూపించింది. ఇప్పుడు మరో వంటతో ప్రెక్షకులను పలకరించింది.
కడకనాథ్ కోడి కూర' వండుతూ వీడియో వదిలింది.
ఈ కోడి కూరలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయని.. ప్రత్యేకించి కొబ్బరి పాలతో వండితేనే రుచిగా ఉంటుందని చెప్పింది శ్రీరెడ్డి. అంతేకాదు.. మగాళ్ల ఒంట్లో కరెంట్ తగ్గిపోతే.. ఈ కడకనాథ్ కోడి కూర వయాగ్రాలా పనిచేస్తుందంటూ నాటు మాటలతో మసాలా ఘాటు దట్టించి కోడి కూర వండేసింది శ్రీరెడ్డి.ఇప్పుడు ఈ అమ్మడి అందచందాలు చూపిస్తూనే నోరూరించింది. అలా మాటలు చెబుతూనే కూర వండింది.. అంతేకాదు తనతో లాంగ్ రిలేషన్ షిప్ వుండే వాడిని పెళ్ళి చేసుకుంటానని చెప్పింది..ఏది ఏమైనా అందాలను వలకబొస్తూ ఆమె వండిన కోడి కూర ఇప్పుడు తెగ ఫెమస్ అయ్యింది.మీరు ఒకసారి చూడండి..