షాక్: ఆ హీరో హీరో కాకుంటే పోరంబోకు అయ్యేవారట..!!
ఈ సినిమా ఒక హైవోల్టేజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరుగుతోంది. ఈ సినిమాని యువ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటిస్తున్నది. ఈ చిత్రంలో మరొక కథానాయకులు ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ -8 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలియజేశారు. ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం కూడా ప్రమోషన్స్ ను చాలా వేగవంతంగా చేస్తున్నారు. ఇక అందుకోసం ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేసి ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఇలాంటి సమయంలోనే హీరో వరుణ్ తేజ్ ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఇందులో నదియా కూడా వరుణ్ తేజ్ తల్లి పాత్రలో నటిస్తున్నది. సినీ ఇండస్ట్రీ లోకి రావడంతో తనకు ఎన్నో నేర్పించాలని వరుణ్ తేజ్ తెలియజేశారు.