వావ్: మూడేళ్ళ తరువాత ఆ రికార్డును బ్రేక్ చేసిన హీరో..!!

Divya
మలయాళంలో సూపర్ స్టార్ గా పేరుపొందిన మోహన్ లాల్ నటించిన లూసీఫర్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. 2019 వ సంవత్సరం లో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా విడుదలైంది.. ఈ చిత్రం ఎంతో విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటుగా మలయాళం ఇండస్ట్రీలో అప్పటివరకు ఏ సినిమాకు దక్కించుకొని వసూళ్లు రాబట్టింది.. ఆ సినిమాలో రికార్డు బ్రేక్ చేయడం ఇప్పటి వరకు ఏ హీరోకి సాధ్యపడలేదట. అయితే ఇప్పుడు అలాంటి సమయంలోనే మలయాళంలో స్టార్ హీరోగా పేరు పొందిన మమ్ముట్టి ఆ రికార్డును బ్రేక్ చేయడం జరిగిందట వాటి గురించి చూద్దాం.

మమ్ముట్టి హీరోగా నటించిన చిత్రం భీష్మ పర్వం.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు పాజిటివ్ రెస్పాన్స్ తో వచ్చింది.. ఇక రివ్యూలు కూడా ఈ సినిమాపై పాజిటివ్ గా రావడంతో ఈ సినిమాను భారీ ఎత్తున చూసేందుకు జనాలు థియేటర్లకు వస్తున్నారట. గత రెండు సంవత్సరాల తర్వాత భారీ వసూళ్లు దక్కించుకున్న సినిమాగా ఈ సినిమా నిలిచినది.. ఇక గ్యాంగ్ స్టార్ కథాంశంతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ . ఇక ఈ సినిమాలో మమ్ముట్టి కూడా చాలా అద్భుతంగా నటించాడు. మమ్ముట్టి నటించిన వరుస సినిమాలు వస్తున్నప్పటికీ కూడా బ్లాక్ లిస్టులో చేరుతున్నాయి. కానీ ఈ చిత్రం అభిమానులకు ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు.

లూసీఫర్ సినిమా ఒక సంచలనంగా ఇన్ని రోజులు కొనసాగుతూనే ఉండేది.. ఇక మంచి వసూళ్లను భీష్మ పర్వం సినిమా రాబట్టింది అని టాక్ వినిపిస్తుంది.. ఫస్ట్ వీక్ లోనే ఏ మలయాళం మూవీ సాధించని వసూళ్లను ఈ సినిమా సాధించిందని మమ్ముట్టి అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక తెలుగులో కూడా మమ్ముట్టి చిరంజీవితో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: