ఎరుపు డ్రెస్ లో మైమరపిస్తున్న దివి..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు,  అయితే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్ లలో కొంత మందికి మొదటి సినిమా తోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకోమే పాత్రలు దక్కదు ఉంటాయి,   అయితే మరి కొంత మంది మాత్రం కి మాత్రం  మొదటి సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత ఉన్న క్యారెక్టర్ రాకపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం అవకాశాలను దక్కించుకుంటారు,  అలా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాలో పెద్ద క్యారెక్టర్ లభించకపోయినప్పటికీ ఆ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ లలో దివి ఒకరు. అందాల ముద్దుగుమ్మ దివి,  మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో కనిపించి ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ లో అవకాశాన్ని దక్కించుకుంది, ఒక మామూలు కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దివి,  బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది, ఇది ఇలా ఉంటే దివి 'బిగ్ బాస్'  హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా పర్వాలేదు అనే రేంజ్ లో అవకాశాలను దక్కించుకుంటుంది.
 

ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న దివి సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో టచ్ లో ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా బిగ్ బాస్ బ్యూటీ దివి అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తన హాట్ స్కిన్ షో కు సంబంధించిన పిక్స్ ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా దివి తన ఇన్ స్టా లో ఒక పిక్ ని పోస్ట్ చేసింది, ఈ పిక్ లో దివి ఎరుపు రంగులో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది,  దివి పిక్స్ ని చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్,  లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: