ఫస్ట్ వీక్ మోత మోగించిన డీజే టిల్లు వసూళ్లు..
నైజాం ఏరియాలో 5.71 cr
సీడెడ్ ఏరియాలో 1.37 cr
ఉత్తరాంధ్రఏరియాలో1.02 cr
ఈస్ట్గోదావరి ఏరియాలో 0.60 cr
వెస్ట్ గోదావరి ఏరియాలో0.66 cr
గుంటూరుజిల్లా ఏరియాలో 0.56 cr
కృష్ణా జిల్లా ఏరియాలో 0.47 cr
నెల్లూరు జిల్లా ఏరియాలో 0.34 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)ఏరియాలో 10.73 cr
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా0.80 cr
ఓవర్సీస్ ఏరియాలో 1.79 cr
వరల్డ్ వైడ్ గా (టోటల్)13.32 cr
ఇక 'డిజె టిల్లు' సినిమాకి రూ.8.98 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా రూ.9.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఇక 3 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ సినిమా 7 రోజులు పూర్తయ్యేసరికి రూ.13.32 కోట్ల షేర్ ను రాబట్టి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు కూడా ఈ చిత్రం రూ.4.12 కోట్ల లాభాలను అందించి బాగా దూసుకుపోతుంది. నిన్న కూడా ఈ సినిమా ఇక వరల్డ్ వైడ్ గా రూ.0.80 కోట్ల వరకు షేర్ ను నమోదు చేసింది. మొత్తానికి ఈ సినిమాతో సిద్దూ జొన్నలగడ్డకి మంచి మెమోరబుల్ హిట్ లభించింది.