అంకుల్ తో లిప్ లాక్ చేసిన అమలా పాల్...!!

murali krishna
హాట్ బ్యూటీ అయిన అమలా పాల్ అందరికి బాగా తెలిసిన హీరోయినే.. నిజానికి అమల పాల్ డైరెక్ట్ గా తెలుగులో చేసింది చాలా అంటే చాలా తక్కువ సినిమాలే. కానీ తమిళ మూవీ డబ్బింగ్ ద్వారా అమ్మడు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. ఇక అమ్మడు స్టార్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుని ఆ తరువాత విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం సింగిల్ లైఫే మంచిది అన్నట్లుగా హ్యాపీగా జాలీగా గడిపేస్తుందట. ఇక సినిమాల్లో కూడా వీలైనంత అందంగా కనిపించాడానికి ఎక్స్ పోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే అమ్మడుకి ఓ భారీ ఆఫర్ కూడా వచ్చిన్నట్లు తెలుస్తుంది.

నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తార్‌ దర్శకత్వంలో ‘ఘోస్ట్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం మనందరికి తెలిసిన విషయమే.నిజానికి ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్ గా నటించాల్సి ఉందని కానీ, కాజల్‌ ప్రెగ్నెంట్ కాబోతుండడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే ఆమె అసలు విషయం చెప్పి ఈ సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం.అయితే ఆ ప్లేస్ లో కి చాలా మంది హీరోయిన్ల పేరుని అనుకున్నా కానీ నాగార్జున పక్కకి సినిమాలో అలాంటి రోల్ కి ఎవ్వరు సెట్ అవ్వలేదట. ఫైనల్ గా అమలా పాల్ అయితే బాగుంటుంది అని అనుకుని ఆమెను అప్రోచ్ అయ్యి కధ వివరిస్తే..అమ్మడు హ్యాపీ గా ఓకే చేసిందని సమాచారం..

నిజానికి ఈ సినిమాలో ఇంట్రవెల్ కి ముందు ఓ హాట్ లిప్ లాక్ సీన్ ఉంటుందని సమాచారం.హీరోయిన్ మెట్రో లో జర్ని చేస్తున్నప్పుడు సడెన్ గా ఆమె ను ఎవ్వరో ఆవహించిన్నట్లు వచ్చి పక్కనే ఉన్న ఓ అంకుల్ కి లిప్ లాక్ చేస్తుందని అప్పుడు అక్కడే ఉన్న వారు ఆమెను చూసి చాలా చీదరించుకుంటారట. ఇక ఆ తరువాత హీరోయిన్ ఎందుకు అలా చేసింది..అసలు ఆమె ఒంట్లో కి వచ్చిన ఆ ‘ఘోస్ట్‌’ ఎవరు ఆ ‘ఘోస్ట్‌ కి నాగార్జున కి సంబంధం ఏమిటి చివరకు ఏమైంది..? ఇదే అసలు సినిమా అని ఓ వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది.

అయితే, అంకుల్ తో లిప్ లాక్ సీన్ కి కూడా ఓకే చెప్పిందట అమలా పాల్.. ఈ భారీ చిత్రాన్ని రెమ్యునరేషన్‌ కారణంగా వదులుకుంది అంటూ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అమ్మడు ఒక్కో సినిమాకి 1 నుండి 2 కోట్లు తీసుకుంటుందట. కానీ ఈ సినిమాలో కొన్ని హాట్ సీన్స్ ..అలాగే ఎక్కువ కాల్ షీట్లు అవుతున్నాయి అని అమ్మడు ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేసిందని దీంతో నిర్మాతలు ఆమె రేటు చూసి షాక్ అయ్యి ఇక అమలా పాల్‌ ను భరించడం మా వల్ల కాదు అంటూ మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడిన్నట్లు సినీ వర్గాలల్లో టాక్ నడుస్తుంది.. ఏది ఏమైనా అమలా పాల్ బాగా కమర్షియల్ అయిపోతుందని అంటున్నారట నెటిజన్స్. మరి చూడాలి ఈ ప్లేస్ లోకి ఏ హీరోయిన్ ని తీసుకువస్తారో మరి దర్శక నిర్మాతలు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: