వావ్: అద్భుతంగా ఉన్న హే సినామిక ట్రైలర్..!!

Divya
కొత్త సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు హీరో దుల్కర్ సల్మాన్. ఇక గత సంవత్సరం కురప్ మూవీతో సంచలన విజయాన్ని అందుకున్నాడు దుల్కర్ సల్మాన్.. ఇక తాజాగా లవ్, రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్న చిత్రం "హే సినామిక" సినిమా. ఇందులో దుల్కర్ సల్మాన్ తో పాటుగా కాజల్, అదితి హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాని మొదటిసారిగా డాన్స్ మాస్టర్ బ్రదర్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాని jio స్టూడియో 18 స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే నెల 3వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉన్నది.. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల కావడం జరిగింది వాటి గురించి చూద్దాం.



మహేష్ బాబు ఈ సినిమా టీజర్ను ట్విట్టర్ వేదికగా ఈ రోజున విడుదల చేయడం జరిగింది.. హే సినామిక సినిమా ట్రైలర్ను విడుదల చేయడం మహేష్ బాబు ఎంతో ఆనందంగా ఉంది అంటూ తన ట్విట్టర్ వేదికగా టీం సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.. ఇక ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అని ట్వీట్ చేయడం జరిగింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ ఇందులో రేడియో జాకీగా కనిపిస్తున్నారు.

తన పేరు ఆర్యన్ అంటూ ఒక వాయిస్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది.. హీరోయిన్ అతిథి రావు హైదరి మౌనరాగం నటిస్తోంది.. ఇక తన ఇతర లాంగ్వేజ్ చదువుకోవడం కోసం విదేశాలకు వచ్చానని తెలియజేస్తోంది.. ఇక దుల్కర్ సల్మాన్ కూడా ఇందులో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నానని తెలియజేస్తాడు.. ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది వివాహం దాకా వెళ్లి.. ఆ తరువాత ఒకరినొకరు అసహ్యించుకుంటూ విడిపోతారు.. ఇక ఆ తర్వాత కాజల్ ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరూ కలిసి ఉండడం తన ఏం కోల్పోయారా తెలుసుకున్నట్లుగా కనిపిస్తోంది.. ఇక పూర్తి సినిమా కోసం మార్చి 3 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: