సమంత ఇందుకే విడాకులు తీసుకుందా..?

Satvika
సమంత పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది. ఏం మాయ చేసావె.. ఈ సినిమా లో చాలా క్యూట్ గా చిన్నపిల్లలా కనిపిస్తుంది.ఆ అమాయకత్వం వల్లే యువతను ఆకట్టుకుంటూ వస్తుంది. అలా ఒక్కో సినిమా లో ఒక్కొవిధంగా కనిపించి అందరిని విపరీతంగా ఆకట్టుకుంది.. ఎ సినిమా చేసినా కూడా ఆ అమ్మడుకు మంచి టాక్ ను తీసుకువచ్చాయి. అలా సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటు వస్తుంది. ఫ్యామిలి ఆడియన్స్‌కు బాగా దగ్గరైన సామ్ ఇప్పుడు యువతకు దగ్గర అయ్యే ప్రయత్నం చెస్తుంది..


భర్త నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న సామ్ ఇప్పుడు లైఫ్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది.. మొన్న దైవ దర్షనాలకు వెళ్ళింది. నేడు సేద తీరెందుకు గొవాకు వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేసింది. ఒళ్ళు మరచి సామ్ చేసిన ఫుల్ గా తాగి ఎంజాయ్ చేసింది.గోవా యు బ్యూటీ యాష్ ట్యాగ్ తో తన హాట్ పిక్స్ షేర్ చేసింది సమంత. ఈ ట్రిప్ లో తన ఫ్రెండ్ శిల్పా రెడ్డి కూడా ఉంది. ఇటీవల వీరిద్దరు కలిసి బాగా తిరుగుతున్నారు. గోవాలో బికినీ స్టిల్స్ తో సమంత తన హాట్ లుక్స్ తో అదరగొడుతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడం తో పాటుగా కామెంట్లు ను అందుకుంటున్నాయి.


ఇక సినిమాల విషయానికి వస్తే.. సుక్కు బన్నీ కాంబినెషన్ లో వచ్చిన పుష్ప సినిమా లోని ఐటమ్ సాంగ్ లో కనిపించి అదరగొట్టింది. విమర్శలను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.మొత్తానికి యువతను ఒక ఊపు ఊపెసింది.. వరుస సినిమాలలొ నటిస్తూ బిజిగా ఉంది. యశోద సినిమా చేస్తుంది. హరి, హరీష్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసింది. ఓ పక్క ఫ్యామిలీ మెన్ మేకర్స్ రాజ్ , డికే లతో ఓ క్రేజీ వెబ్ సీరీస్ కూడా ఓకే చేసింది. ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబో సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా నటిస్తుందని టాక్. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లకు కూడా సమంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది... మొత్తానికి విడాకులు ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో ఫామ్ లో ఉంది....ఆ ఫోటోలను ఒకసారి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: