వరుస హిట్లు కొట్టిన ఈ చైల్డ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Divya
సోషల్ మీడియాలో ఎక్కువగా ఎప్పుడూ సెలబ్రిటీస్ తన ఫొటోస్, వీడియో లు ను షేర్ చేస్తూ వుండడం వల్ల ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరో హీరోయిన్ల చైల్డ్ ఫోటోలు కూడా బాగా పాపులర్ గా మారుతున్నాయి. ఇక స్టార్ సెలబ్రిటీస్ కూడా వారి యొక్క తన చిన్ననాటి ఫోటో లకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ వైరల్ గా అవుతూ ఉంటాయి..
వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా, వారి యొక్క ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఇలాంటి లిస్టులో ముఖ్యంగా హీరోయిన్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక టాలీవుడ్ హీరోయిన్ చైల్డ్ ఫోటో ఒకటి బాగా వైరల్ గా మారుతోంది..ఆమె ఎవరు అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం.

ఇక ఈ హీరోయిన్ వచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ ఏడాది ఈమె రెండు సినిమాల హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె తన చిన్నప్పటి ఒక పిక్ ను షేర్ చేసింది. ఈ చైల్డ్ ఫోటో లో హీరోయిన్ చాలా క్యూట్ గా కనిపిస్తోంది.

ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు కూడా చిన్నప్పుడే, ఎంతో క్యూట్ గా, అందంగా ఉన్నది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ గమనం అనే మూవీలో నటిస్తోంది. ఇక ఈమె హీరోయిన్ గా ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతోనే ప్రియాంక జవాల్కర్ కు మంచి గుర్తింపు వచ్చింది. అంతే కాదు విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ప్రియాంక జవాల్కర్ కు అభిమానులుగా మారారు. ప్రస్తుతం ఈమె గమనం సినిమాతో హిట్ కొడుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: