ఆ హీరోయిన్ ని అక్కడ ఎవరు పట్టించుకోలేదంట..??
అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన హీరోయిన్ శ్రియ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె చిత్ర పరిశ్రమకి ష్టం సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా తరువాత ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇది ఇలా ఉండగా గతంలో శ్రియ ఒకసారి శ్రీవారి దర్శనార్థం తిరుమలకి వెళ్లారు.
ఈ నేపథ్యంలోనే విఐపి దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రీయ అనంతరం ఆలయంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి బయటికి వచ్చారు. అయితే శ్రీవారి ఆలయంలో అడుగుపెట్టిన హీరోయిన్ శ్రీయను భక్తులు కూడా పెద్దగా పట్టించుకోలేదంట. కానీ.. ఆలయ ఆవరణంలో ఫోటోగ్రాఫర్లు పలకరించే ప్రయత్నం చేసిన ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయిందంట. అంతేకాదు.. ఆ ఆలయ ఆవరణంలో ఈమె ఎంతో మందిని డ్రాప్ చేయమని స్వయంగా అక్కడున్న వారిని అడిగినా ఎవరు కూడా ఈమెను పట్టించుకోకపోవడం విశేషం అనే చెప్పాలి మరి.
ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె స్వయంగా తనని డ్రాప్ చేయమని అడగగా ఎవరూ స్పదించలేదని అన్నారు. ఇక చివరికి ఆలయ సిబ్బంది ఈమెకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి తనని పంపించినట్లు తెలిపింది. ఇండస్ట్రీలో శ్రీయ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె ప్రస్తుతం సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.