ఎన్టీఆర్ జుట్టు కోసం అంత పని చేశాడా..??
ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాతిక సంవత్సరాల వయసులోనే తన జుట్టు కోసం ఏకంగా కోట్లు ఖర్చు చేసి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత కాలంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ పెద్ద విషయం కాకపోయినప్పటికీ, ఎన్టీఆర్ తన పాతిక సంవత్సరాల వయసులోనే కోట్లు ఖర్చు చేసి తన జుట్టు కోసం సర్జరీలు చేయించుకోవడం గమనార్హం అనే చెప్పాలి మరి.
అయితే కేవలం జుట్టు కోసం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ శరీర బరువు తగ్గడం కోసం కూడా సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. సర్జరీల ద్వారా ఎంతో అందంగా తయారైన తారక్ కి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాక.. ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైయనట్లు సమాచారం.
అంతేకాదు.. తారక్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. రెండు చేతులా సంపాదిస్తునట్లు తెలుస్తోంది. అలాగే వెండితెరపై బుల్లితెరపై కూడా సందడి చేస్తూ విశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాడు తారక్. ఇక ఇదివరకే బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి గుర్తింపు సంపాదించుకున్న తారక్ ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరులు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాణిస్తున్నారు.