హీరో సిద్దార్ద్ గురించి మీకు తెలియని నిజాలివే..??

N.ANJI
చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైన విషయమే. ఇండస్ట్రీలో ఇప్పటికి చాలా మంది నటులు కొంతకాలం సంతోషంగా ఉండి ఆ తర్వాత చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక అలా విడిపోయిన వారిలో హీరో సిద్ధార్థ మేఘన కూడా ఉన్నారు. హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన టాలీవూడ్ ఇండస్ట్రీలో బాయ్స్ సినిమాతో మంచి పేరు తెచ్చుకుని ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
సిద్ధార్థ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి లవర్ బాయ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే హీరో సిద్ధార్థ మేఘన 2003 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు కలిసి ఉండి 2007వ సంవత్సరంలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాక.. మేఘన ఎవరు అనే ఈ విషయాన్ని హీరో సిద్ధార్థ్ ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. కాగా.. ఆమెతో విడాకులు తీసుకున్న విషయాన్ని కూడా ఎప్పుడు తను వెల్లడించలేదు. అంతేకాక.. హీరో సిద్ధార్థ్ ఇద్దరు పిల్లల ఉన్నారని వార్తలు వచ్చినా అవి ఎంతవరకు నిజం అన్నది ఎవరికీ తెలియలేదు.
అయితే మేఘనాతో విడిపోయిన తరువాత తనతో నటించిన పలువురు హీరోయిన్లతో సిద్ధార్థ్ ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లో హీరో సిద్ధార్థ నా మొదటి భారతీయుడు పోవడానికి కారణం కూడా సోహాని అని అప్పుడు పలు మీడియా ద్వారా తెలిపింది. అంతేకాదు.. వీరిద్దరి ప్రేమ కూడా ఎక్కువ కాలం నిలువలేదు. ఇక ఇద్దరు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. అయితే సోహా అలీ ఖాన్ తర్వాత కూడా సిద్ధూ తన కోస్టార్ లను ప్రేమించడం మొదలు పెట్టారని సమాచారం. అంతేకాదు.. హీరో సిద్ధార్థ్ అప్పట్లో ఎన్నో వివాదాలు కూడా చిక్కుకున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ తమిళంలో నటిస్తున్న దీప సన్నీతో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: