బ్లూ నిక్కర్, వైట్ బ్రాతో హీటెక్కిస్తున్న 'లైగర్' బ్యూటీ..

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న `లైగర్` సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. స్టార్టింగ్ రావడంతోనే డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఛాన్స్ అందుకోవడంతో సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ ని తన హాట్ నెస్ తో అనన్య ఓ ఊపు ఊపేయడం ఖాయంలాగ కనిపిస్తోంది.ఇక ఇప్పటికే బాలీవుడ్ లో ఈ హాట్ బ్యూటీ బాగా ఫేమస్ అయింది.ఇక `స్టూడెంట్ ఆఫ్  ది ఇయర్ 2` సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రది అక్కడ బాగా బిజీ నటిగా కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం అక్కడ  రెండు సినిమాల్లో నటిస్తుండగానే  టాలీవుడ్ లో కూడా హాట్ గానే ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. లైగర్ లో పూరి చూపించే ఎలివేషన్స్ తో అనన్య యూత్ ని పిచ్చెక్కించి టాలీవుడ్ ని ఊపేయడం ఖాయం అని తెలుస్తుంది.


ఇక హాటెస్ట్ ఫోజులంటే చెలరేగిపోయే ఈ క్యూట్ అండ్ హాట్ భామకు పూరి లాంటి డాషింగ్ క్రియేటర్ తోడైతే సినిమాలో హాట్ నెస్ అనేది ఏ రేంజులో వర్కవుటవుతాయో చెప్పాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో భారీగా పాలోవర్స్ ని కలిగి ఉన్న అనన్య పాండేకు ఈ సినిమాతో తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎప్పటికప్పుడు ఈ అమ్మడు బికినీ..టూపీస్ బికినీల్లో రచ్చ చేసే అనన్య ఈసారి కూడా తన హాట్ నెస్ తో హీటెక్కిస్తూ రచ్చ చేస్తుంది. ఇక ఈసారి ఏకంగా  ట్రావెల్ ఫిట్ వైట్ స్పోర్స్ట్ లో సెగలు రేపుతోంది.  ఇక అనన్య మాల్దీవులు ట్రిప్ ని పూర్తి చేసుకోని ఇంటికి చేరుకుంటోన్న సమయంలో కెమెరాకి ఇలా చిక్కింది.ఇక టాప్ లో  వైట్ స్పోర్ట్స్ బ్రా తో ఆమె టోన్డ్ అబ్స్ ఎలివేట్ అయింది.అలాగే బాటమ్ లో కేవలం నిక్కరు మాత్రమే ఆమె ధరించింది.ఇక దాన్ని కవర్ చేస్తూ ప్రింటెడ్ బ్లూ డెనిమ్ కట్టుకుంది. ఈ పిక్ లో అనన్య పిచ్చ హాట్ గా ఉందని చెప్పాలి.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: