ముఖ్యమంత్రి పాత్రలో నటించిన 15 మంది స్టార్ నటులు..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ముఖ్యంగా మన హీరోలు, హీరోయిన్ లు ఎక్కువగా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యే పాత్రలను ఎంచుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అందులో భాగంగానే ప్రజలకు బాగా దగ్గరయ్యే ముఖ్యమంత్రి పాత్రల్లో నటించి, ప్రేక్షకులను బాగా మెప్పించిన స్టార్ హీరోలు, హీరోయిన్ లు ఎంతో మంది ఉన్నారు. ఇక అంతే కాకుండా నిజ జీవితంలో కూడా సినిమాల నుంచి వచ్చి, రాజకీయాల్లోకి ప్రవేశించిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకు తెలుగు ప్రజలు ఎంతో ముద్దుగా పిలుచుకునే అన్నగారు ఎన్టీఆర్ తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి సంచలనం సృష్టించారు. రియల్ లైఫ్ లో సీఎం అయిన ఎన్టీఆర్, రీల్ లైఫ్ లో మాత్రం ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు. కానీ ఈ కాలంలో ఎక్కువ మంది సీఎం పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆ స్టార్ నటులు ఎవరు? వారు నటించిన సినిమాలు ఏమిటి?అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
1. తలైవి :
2. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు:
3. యాత్ర:
4.ఎన్ జీ కే :
5. నోటా :
6. భరత్ అనే నేను:
7. లీడర్:
8. అధినేత:
9. రక్త చరిత్ర :
10. భగీరథుడు :
11. సూపర్:
12. ఒకే ఒక్కడు :
13. ఎమ్మెల్యే ఏడుకొండలు:
14. రాజకీయ చదరంగం :
15. ముఖ్యమంత్రి :
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Tollywood
-
Industry
-
Heroine
-
Chief Minister
-
Telugu
-
NTR
-
Film Industry
-
CM
-
Thalaivi
-
Kangana Ranaut
-
Tamilnadu
-
jeevitha rajaseskhar
-
Balakrishna
-
Mammootty
-
dr rajasekhar
-
Cinema
-
Devarakonda
-
bharath
-
Sri Bharath
-
mahesh babu
-
jagapati babu
-
Rakhta Charitra
-
Shatrughan Sinha
-
Subhash Chandra.
-
Okkadu
-
Hero
-
Arjun
-
MLA
-
Konakalla Narayana Rao
-
dasari narayana rao
-
krishna