ఈ హీరోయిన్స్ లో కామన్ పాయింట్ ఇదే..!

Suma Kallamadi
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో 'వంశి' చిత్రం కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ లో నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నమ్రతా శిరోడ్కర్ ని తీసుకున్నారు. అయితే మొదటి చూపులోనే మహేష్ కి నమ్రత నచ్చింది. రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మహేష్ బాబు కంటే నమ్రత రెండున్నరేళ్లు పెద్దది. వీళ్లిద్దరూ ఒక్కరిని ఒక్కరు అర్ధం చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

ఐశ్వర్యా రాయ్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యా రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ కంటే రెండేళ్ళు పెద్దది. అభిషేక్ ఐశ్వర్య ది లవ్ మ్యారేజ్ రెండు వేల ఏడులో అత్యంత వివాదాస్పద పరిస్థితుల్లో వీరి పెళ్లి జరిగింది. అప్పటికే ఐశ్వర్యా రాయ్ కోసం సల్మాన్ ఖాన్ వివేక్ ఓబెరాయ్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సమయంలో అనూహ్యంగా ఆమె అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడి పెళ్లి పీటలు ఎక్కింది. అంతకు ముందు సల్మాన్ తో ప్రేమ పాఠాలు ఆ తరువాత అతనితో చెడి వివేక్ తో లవ్ గేమ్ లో ఐశ్వర్య కొంత కాలం నడిపింది. చివరికి బచ్చన్ కుటుంబ కోడలిగా స్ధిరపడిపోయింది.

ప్రియాంకా చోప్రా నిక్ జోనాస్ బాలీవుడ్ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్ళూ చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో ప్రేమించి పెళ్లా డింది రెండు వేల పధ్ధెనిమిది లో వీరి పెళ్లి జరిగింది అంతకుముందు మూడేళ్ళు ప్రియాంకానే పీకల్లోతు ప్రేమ లో ఉన్నారు. సోహా అలీ ఖాన్ కునాల్ సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు సోహా అలీ ఖాన్ తన భర్త కునాల్ ఖేము కంటే ఐదేళ్ళులు పెద్దది. కునాల్ హీరోగా పలు హిందీ సినిమాల్ లో నటించాడు. వీరిద్దరూ ప్రేమించుకోవడంతో వీరి పెళ్లి రెండు వేల పదిహెహేనులో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: