హీరో వెంకటేష్ కి ఛాలెంజ్ చేసిన మీనా...?
ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని కోరారు సినీ నటి మీనా. సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేష్, ప్రముఖ కన్నడ హీరో సుదీప్, మళయాళం హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఆమెకు ఎంపీ సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.ఇక మధ్యలో మంచి కథలు వచ్చినపుడు సినిమాలు కూడా చేస్తుంది. ఇప్పుడు కూడా మోహన్ లాల్ సరసన దృశ్యం 2లో నటించింది మీనా. ఈ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
అలాగే గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రకృతి ప్రేమికుల్లో స్ఫూర్తిని నింపుతూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌లో ఆదివారం బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ పాల్గొన్నది. సొహెల్ నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటింది. పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉన్నదని అరియానా గ్లోరీ తెలిపింది