"మాస్టర్" ఒక్కరోజులోనే అంత వసూలు చేస్తుందా?
మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఒక్కరోజులోనే 50కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టగలడు. అంత క్రేజ్ వుంది విజయ్ కి.అందుకే, విజయ్ థియేటర్స్ కి సంక్రాంతి టైమ్ లో 100శాతం ఆక్యూపెన్సీ ఇమ్మని తమిళ గవర్నమెంట్ కి రిక్వస్ట్ పెట్టుకున్నాడు. దీనివల్ల వ్యతిరేకత వస్తున్నా సరే, ప్రొడ్యూసర్ కోసం చేయక తప్పడం లేదు. ఎందుకంటే, హిట్ టాక్ వస్తే సినిమాకి క్రౌండ్ 50శాతం మంది వచ్చినా కలెక్షన్లు ఒక రేంజ్ లో వస్తాయి.
అలాంటిది హిట్ టాక్ వస్తే గ్యారెంటీగా దుమ్ము దులపడం ఖాయం.ఇక ఆల్రెడీ సినిమాకి సెన్సార్ మంచి రివ్యూ ఇచ్చింది.ఇక వసూళ్లు ప్రభంజనం ఖాయమని తెలుస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరెన్నో విషయాలు తెలుసుకోండి..