శ్రద్ధా శ్రీనాథ్ లో ఈ యాంగిల్ కూడా..!
జెర్సీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఆది సినిమాలో నటించినా సరే అమ్మడికి సరైన గుర్తింపు రాలేదు. ప్రస్తుతం గ్లామర్ షో కన్నా నటనతో మెప్పిస్తుంది. సినిమాలతో సంబంధం లేకుండా హీరోయిన్స్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఎట్రాక్ట్ చేసే ఫోటో షూట్స్ అందరిని ఆకట్టుకుంటాయి. అమ్మడు లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రాం లో ఓ పిక్ పెట్టింది. ఇంతవరకు శ్రద్ధని ఇలాంటి హాట్ లుక్ లో ఎప్పుడు చూసి ఉండరు.
శ్రద్ధ కపూర్ 2018లో గ్లామర్ ఫోజు ఇచ్చిన ఓ పిక్ ఇప్పుడు తన ఇన్ స్టాగ్రాం లో పెట్టింది. జెర్సీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ ఛాన్సులు పట్టేస్తుంది. అమ్మడు ఇప్పుడు గ్లామర్ రోల్స్ కు కూడా ఓకే చెబుతూ లేటెస్ట్ పిక్ తో హింట్ ఇస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ లోని ఈ యాంగిల్ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
తెలుగులో జెర్సీ, తమిళంలో విక్రం వేద సినిమాలో ఆమె నటనకు సిని సెలబ్రిటీస్ సైతం ఆమెను ప్రశంసించారు. శ్రద్ధ శ్రీనాథ్ రాబోయే రోజుల్లో అమ్మడు అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు.
auto 12px; width: 50px;">View this post on InstagramEve and the Forbidden fruit Circa 2018 Shot by @rohitsabu Hair and make up @shlaya Styled by @jukalker Wearing @ashwinireddyofficial Managed by @vidhyaabreddy A post shared by Shraddha Srinath (@shraddhasrinath) on