వరలక్ష్మికి కాబోయే భర్త కాస్లీ గిఫ్ట్.. ఇంతకీ ఏమిచ్చాడంటే?

praveen
శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. అందరిలా కేవలం హీరోయిన్ గా అవకాశాలు వస్తే మాత్రమే చేస్తాను అని కూర్చోకుండా.. వైవిద్యమైన పాత్రలు చేయడం పైన దృష్టి పెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హవా నడిపిస్తుంది. కేవలం కోలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్లో సైతం అవకాశాలను అందుకుంటుంది. స్టార్ హీరోలను సైతం ఢీకొట్టే విలన్ పాత్రల్లో నటించి తన విలనిజంతో ప్రేక్షకులను ఫిదా చేసేసింది.

 ఇతర నటిమణులతో పోల్చి చూస్తే అటువంటి శరత్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వరలక్ష్మి శరత్ కుమార్ ఎంచుకునే పాత్రలు, ఆమె నటన ఎంతో భిన్నంగా ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇలా వరుసగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న శరత్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో పడింది. దాదాపు 14 ఏళ్ల నుంచి స్నేహితుడిగా కొనసాగుతున్న నికోలై అనే గ్యాలరిస్టుతో ప్రేమలో ఉన్న వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. ఇక ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న నికోలైని వరలక్ష్మి రెండో వివాహం చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇలాంటి ట్రోల్స్ ని తాను పట్టించుకోను అంటూ వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది.

 అయితే ఇక ఇప్పుడు శరత్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వరలక్ష్మి శరత్ కుమార్ కు కాబోయే భర్త ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు అన్న వార్త వైరల్ గా మారిపోయింది. వరలక్ష్మీ కోసం నికోలై ముంబైలో మొత్తం రెండు బంగ్లాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ బంగాలలో అన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయని.. వాటి ధర కొన్ని కోట్ల రూపాయల వరకు ఉంటుందని టాక్. ఇక ఇక సినిమాల విషయానికొస్తే శరత్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన శబరి మూవీ నేడు విడుదల కాబోతుంది. తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలలో రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది. అయితే శరత్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం చేసుకుంది. కానీ పెళ్లి ఎప్పుడు అన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: