విలువలు చెప్పిన సన్ ఆఫ్ సత్యమూర్తి

Gullapally Venkatesh

అల్లు అర్జున్ కెరీర్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాల్లో కచ్చితంగా చెప్పే సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమా అతనికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది అనేది వాస్తవం. ఈ సినిమాలో బన్నీ నటన నుంచి ప్రతీ ఒక్కటి కూడా హైలెట్. త్రివిక్రమ్ సినిమా అనగానే ఎలా ఉంటుంది అనేది జనాలు అందరికి కూడా స్పష్టంగా ఒక అవగాహన అనేది ఉంది. ఈ సినిమా తో ఆయన రేంజ్ మరో సారి బాగా పెరిగింది అని చెప్తారు జనాలు. ఈ సినిమాలో బన్నీ నటన తో పాటుగా సినిమాలో కీలక పాత్ర పోషించిన కొందరు నటుల నటన సినిమాకు బాగా హైలెట్ అయింది. 

 

ఈ సినిమాలో ఉండే మాస్ సీన్స్ చాలా బాగా జనాలను ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఫైట్స్ పెద్దగా ఉండవు గాని ఉన్న ఫైట్స్ కూడా ఎక్కడా చికాకు లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. విలువలు ఏ విధంగా ఉండాలి అనే విధంగా ఈ సినిమాను తీసారు. ఆ విధంగానే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చింది అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించడానికి కారణం అదే అని అంటారు. ఇక ఈ సినిమాలో తండ్రి కి ఉండే విలువ ను కూడా కచ్చితంగా చెప్పారు. 

 

తండ్రి కి ఒక కొడుకు ఏ స్థాయిలో విలువ ఇవ్వాలి అనేది ఈ సినిమాలో ప్రధానంగా ఉంటుంది. సినిమా కథ కు అదే అసలు హైలెట్ అని అంటారు జనాలు. ఆ విధంగా ఈ సినిమా చాలా మందికి ఒక రేంజ్ లో నచ్చింది. ఇక సామంత అనటాన కూడా సినిమాకు ఒక రేంజ్ లో హైలెట్ అయింది. ఈ సినిమా అన్ని విధాలుగా నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: