టాప్ 5 ఊర మాస్ చిత్రాలు ఇవే!

Durga Writes

ఊర మాస్ సినిమా.. అలాంటి సినిమాలు వచ్చి ఎంత కాలం అయ్యింది. ఈ జనరేషన్ లో ఎంతో మంది ఎన్నో ఊరా మాస్ సినిమాలు అని తీస్తున్నారు కానీ అవి అసలు మాస్ సినిమాలులా అనిపించడం లేదు. అసలు ఇది సినిమానేనా అనిపించేలా ఆ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జెనరేషన్ కి తగ్గట్టు ఒక్క సినిమా మంచిగా లేదు. ఏదో సినిమా తియ్యాలి అంటే తియ్యాలి అన్నట్టు తీస్తున్నారు. 

 

ఇప్పుడు అంటే సినిమాలు ఇలా ఉన్నాయ్ కానీ అప్పట్లో అయితే అబ్బో ఎంత బాగుండేవో.. 1980స్ , 1990స్ లో చిరంజీవి, బాలయ్య బాబు, నాగార్జున, వెంకటేష్ హీరోలు ఎన్నో మాస్ చిత్రాలు తీశారు. అప్పట్లో ఈ హీరోలు తీసిన సినిమాలు ఇప్పుడు చుసిన సరే అబ్బా ఏం సినిమా.. ఎంత బాగుంది సినిమా అనేలా ఆ సినిమాలు ఉన్నాయ్..  

 

ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా! అందుకే ఆ సినిమాలు బాగున్నాయి. అసలు హీరోయిజం అంటే ఆ హీరోలదే. ఊరా మాస్ సినిమాలు అంటే ఆ హీరోలవే. అప్పట్లో ఈ హీరోలు వేసిన డ్యాన్స్ లు కూడా సూపర్ హిట్ ఏ.. డైలాగ్స్ అయితే ఎంత పవర్ ఫుల్ గా ఉండేవో. మరి అలాంటి టాప్ 5 కమర్షియల్ సినిమాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

1. చిరంజీవి - ఖైదీ 

 

 

2. బాలకృష్ణ  - రౌడీ ఇన్స్పెక్టర్ 

 

 

3. నాగార్జున - శివ 

 

 

4. వెంకీ - బొబ్బిలి రాజా 

 

 

5. చిరంజీవి - గ్యాంగ్ లీడర్ 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: