పెద్దన్నగా నిలిచిన రావు గోపాల రావు

Gullapally Venkatesh

టాలీవుడ్ లో తక్కువ కాలంలో ప్రభావం చూపించిన నటుడు రావు గోపాల రావు. ఆయన నిర్మాతగా హాస్య నటుడిగా కీలక నటుడిగా ఆయన చేసిన సినిమాలు ఆయనకు వచ్చిన పేరు అన్నీ కూడా తక్కువ కాలంలోనే వచ్చాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు కూడా ఎవరూ పోషించలేదు అనేది వాస్తవం. ఇక టాలీవుడ్ లో ఒక పెద్దగా కూడా ఆయన ఉండే వారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆయన అండగా నిలబడిన సందర్భం అనేది చాలా సందర్భాల్లో ఉంది అని అంటూ ఉంటారు. ఆ విధంగా ఆయన తన మార్క్ వేసుకున్నారు. 

 

ఇక రావు గోపాల రావు తో పని చేసిన దర్శకులు అయినా నిర్మాతలు అయినా సరే ఆయనకు చాలా ప్రాధాన్యత ఇచ్చే వారు. ఆయన నుంచి నటించడం నేర్చుకున్న నటులు కూడా మనకు టాలీవుడ్ లో కనపడుతూ ఉంటారు. చాలా మందికి ఆయన ఎన్నో సలహాలను ఇచ్చారని ఆ సలహాలతో పైకి వచ్చిన వారు కూడా ఉన్నారని, సినిమాల్లోకి వచ్చిన ఎందరో హీరోయిన్ లకు ఆయన తండ్రి గా నటించారు. వారికి ఆయన నిజ జీవితంలో కూడా సహాయ సహకారాలు అందించి వారికి అండగా నిలబడ్డారు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన తన మార్క్ వేసుకున్నారు. 

 

ఇక ఆయన సాధించిన పేరు గాని ఆయన తెచ్చుకున్న ఇమేజ్ గాని ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన సందర్భం అనేది లేదు అని అంటారు టాలీవుడ్ జనాలు. ఆ విధంగా ఆయన తన మార్క్ వేసారు. ఇక అక్కినేని, ఎన్టీఆర్ కి అలాగే శోభన్ బాబు కి కూడా మంచి సలహాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని వాళ్ళు కూడా ఆయనకు చాలా ప్రాధాన్యత ఇచ్చే వారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: