హాట్ అందాలతో ఏజ్ ని తరిమికొడుతూ కుర్రభామలతో పోటీపడుతున్న శ్రేయ..!!

murali krishna
సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో నటించింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు ..కొంతమంది హీరోయిన్స్ కేవలం అందం పరంగానే కాదు.. నటన పరంగా కూడా క్రేజీ క్రేజీ రికార్డును క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్లు దూరంగా ఉన్నా సరే ఆ హీరోయిన్స్ ని జనాలు ఎప్పుడూ ఆదరిస్తూ..వాళ్లు నటించిన సినిమాలను ఆనందంగా చూస్తూ ఉంటారు .ఆ లిస్ట్ లోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ శ్రేయ శరణ్.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..వయసు పెరిగేకొద్దీ హీరోయిన్స్ లుక్ మారిపోతుంటుంది...కానీ శ్రియా శరణ్ మాత్రం ఏజ్ పెరిగే కొద్దీ మరింత అందంగా కనిపిస్తోంది.పెళ్లై, తల్లైన తర్వాత కూడా తన లుక్ లో ఎలాంటి మార్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ యంగ్ హీరోయిన్స్ కి పోటీగా మారింది.సోషల్ మీడియాలో శ్రియ షేర్ చేసిన పిక్స్ చూసి ఈమెపై ఏజ్ ని తిప్పి కొడుతోందంటూ పోస్టులు పెడుతున్నారు.గతేడాది రెండు సినిమాలతో వచ్చిన శ్రియ ఈ ఏడాది ప్రస్తుతం ఓ టీవి షోలో బిజీ అవుతోంది. మరోవైపు వెబ్ సిరీస్ కి సైన్ చేhసింది... ఎలాగూ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు హీరోయన్స్ కొరత ఉండనే ఉంది..సో..ఇంకొన్నాళ్లు శ్రియ కెరీర్ కి తిరుగులేదంతే..అంతేకాదు తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకుంది . అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల సినిమాకు నాంది పలికింది శ్రేయ శరణ్ మూవీతో అనే చెప్పాలి. అప్పటివరకు కోలీవుడ్ ఇండస్ట్రీ అంటే కేవలం సినిమాలు తెరకెక్కిస్తారు ..బాగుంటాయి ..నాచురల్ గా ఉంటాయి. అంతవరకే అనుకునేవారు. కానీ ఆ సినిమాలో కూడా 100 కోట్లు క్రాస్ చేస్తాయని ప్రూవ్ చేసింది ఒక సినిమా .
ఆ సినిమా మరేదో కాదు 'శివాజీ' . రజనీకాంత్ హీరోగా శ్రేయ శరణ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది.. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తుంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తూ రోజు రోజుకు అందాన్ని తింటుందా అన్నట్లు మరింత హాట్ గా మారుతుంది అందంగా తయారవుతుంది.. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులలో నటిస్తుంది.. ఆ హాట్ ఫోటోల పై ఒక లుక్ వేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: