ప్రగ్యా జైస్వాల్ ఇంతలా రెచ్చిపోతే కష్టమే..!!
ప్రగ్యా జైస్వాల్.. ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. వరుణ్ హీరోగా తెరకెక్కిన `కంచె` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రగ్యా జైస్వాల్. అయితే అందం, నటన అన్నీ ఉన్నా ఈ బ్యూటీకి మాత్రం అదృష్టం కలిసిరావడం లేదు. ఇది తన సినిమా అని చెప్పుకోవడానికి ‘కంచె’ అనే సినిమా తప్పా.. మరో సినిమా ఏదీ ఆమెకు గుర్తింపును ఇవ్వలేదు.
అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు కలిసి రావడం. చేయడానికి చాలా సినిమాల్లో నటించింది.. కానీ హిట్టు మాత్రం ఆమెను వరించడం లేదు. ఇప్పుడు అవకాశాలు కూడా రావడం మానేశాయి. అయితే ఈ పొడుగుకాళ్ల సుందరికి ఫాలోయింగ్ అయితే తక్కువ ఏమీ కాదు. ప్రత్యేకించి ఇన్స్టాగ్రమ్లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా నిలుస్తోంది ప్రగ్య.
వారి కోసం హాట్ హాట ఫొటోస్ను పోస్టు చేస్తూ అలరిస్తుంటుంది ప్రగ్య. తన రెగ్యులర్ అప్డేట్స్ను ఫొటోస్ రూపంలో అభిమానులకు చేరవేస్తుంది. ఇక తాజాగా కూడా ప్రగ్యా జైస్వాల్ హాట్ హాట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రగ్యా జైస్వాల్ అందంచందాలతో రెచ్చిపోయిందనే చెప్పాలి. ఇక ఈ అమ్మడు అందాలు చూస్తే ఎవరికైనా నిద్ర పట్టడం కష్టమే అవుతుంది. మరి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.