మెగాస్టార్ అంటే ఆ సినిమా వినపడాల్సిందే..ఆ సినిమా ఏంటో తెలుసా...

Satvika

తెలుగు చిత్ర పరిశ్రమలో  స్వయం కృషి తో  పైకొచ్చిన అతి కొద్ది మంది హీరోలలో చిరంజీవి ఒకరు.. సినిమా అవకాశాల కోసం ఎన్నో అవమాలను దిగమింగి పూట గడకున్నా పర్లేదు సినిమా ఛాన్స్ కొట్టేయాలని ఆలోచనలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న మహనీయుడు చిరంజీవి..ఒక్కో సినిమాలో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యాడు.. 

 

 

 

 

తెలుగు హీరోలకు ఆదర్శంగా నిలిచి గొప్ప స్టార్ హీరో అవ్వడమే కాదు మెగాస్టార్ కూడా అయ్యాడు.. ఎన్నో హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందజేసి ఇప్పుడు ఎందరో అభిమానుల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నాడు.. గిన్నిస్ బుక్ రికార్డులను అందుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది.. అలా చిరంజీవి సినీ ప్రయాణం మొదలైందని చెప్పాలి..

 

 

 

 

 

చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. అతి తక్కువ వయసులోనే చిరంజీవి సినిమాలలో ఎంట్రీ ఇచ్చాడు.. 1971 - 1981 లో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. పునాది రాళ్ళు సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరో చిరంజీవి ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు.. కొండవీటి దొంగ సినిమాను మొదలు కొని నిన్న వచ్చిన సైరా సినిమా వరకు అన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలుగా మిగిలాయి.. 

 

 

 

 

 

 

మరో విషయమేంటంటే.. చిరంజీవి సినిమాలలో ఎన్నో విజయాలను అందకున్న కూడా రాఘవేందర్ రావు దర్శత్వంలో రూపొందిన ఘరానా మొగుడు సినిమా మాత్రం చాలా ప్రత్యేకమైనది.. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది తెలియనిది కాదు.. అందుకే ఆ సినిమా చిరంజీవికి ప్రత్యేకమైన సినిమా గా చెప్పాలి.. ప్రస్తుతం సైరా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి ఇప్పుడు ఆచార్య సినిమా నటిస్తున్నారు.. కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల కానుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: