వెబ్ సిరీస్ కి సిద్దమవుతున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా ...?

Kunchala Govind

ఈ మద్య కాలంలో సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లు చూడటానికే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీస్ అందరూ ఒకే దగ్గర సరదాగా గడుపుతూ ఈ వెబ్ సిరీస్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు కారణం వెబ్ సిరీస్ కూడా సినిమాలకి ఏమాత్రం తగ్గ కుండా భారీగా నిర్మిస్తున్నారు. మంచి కా న్సెప్ట్  కూడా ఉంటుంది. అన్ని జోనర్స్ లోను మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఇక ప్రేక్షకులకి అంతకంటే కావాల్సిందేముంది.

 

{{RelevantDataTitle}}