అబ్బా శ్రుతి హాసన్ చంపేసింది...మీరు ఓ లుక్ వేసుకోండి...

Satvika

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. 

 

 

 

 

భారత దేశ ఐకమత్యాన్ని చాటుకుంటూ కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది .. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

సినిమాల ద్వారా అభిమానులను ఎంతగా ఏర్పరుచుకున్నారు..అలాగే పేదలను ఆదుకోవడంలో కూడా ముందుకొస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం, సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.

 

 

లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడటటంతో అమ్మడు వంటింట్లో కొత్త ప్రయోగాలు చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.ఈ నేపథ్యంలో క్యాపచికో మౌసీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్న వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది..అందులో ఆ పదార్థాన్ని ఎలా తయారు చేసుకోవాలో అన్న విషయాలను పొందుపరిచింది..ప్రస్తుతం ఆ వీడియోను భోజన ప్రియుల షేర్లు లైకులతో చక్కర్లు కొడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: