ఈ సారి నా కొత్త ప్రయోగం మాములుగుండదు... తడిసిపోవల్సిందే..స్టార్ బ్యుటీ

satvika
జీరో సైజ్ నడుముతో అందరినీ కట్టిపడేసిన అమ్మడు ఇప్పుడు తన రూట్ మార్చుకుంది..రొమాన్స్ తో కుర్రాళ్లను రెచ్చగొట్టే ఈ అమ్మడు.. ఈసారి బాగా భయపేతుందట.. అదేనండి ఈ మధ్య ట్రెండ్ అవుతున్న హాలోవీన్ వేషధారణలతో చుక్కలు చూపిస్తోంది.. ఈ పండుగను మన దేశంలో జరుపుకొరు కానీ, మిగితా దేశాల్లో ఈ పండుగను బాగా జరుపుకుంటారు.