అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న బిగ్ బాస్ సీజన్ 3…!
అయితే ఆ తర్వాత వచ్చిన బిగ్ బాస్ రెండో భాగం మొదటి సీజన్ అంతగా అలరించలేకపోయింది ముఖ్యంగా షోలో పాల్గొన్న పోటీదారుల విషయంలో షో నిర్వాహకులు కనీస సెలబ్రిటీల తీసుకోకుండా వ్యవహరించడంతో షో మొత్తం బోసి పోయినట్లు అయిపోయింది.
అయితే ఈ క్రమంలో త్వరలో సీజన్ 3 మొదలు కాబోతున్న నేపథ్యంలో గత సీజన్ లా కాకుండా ఈసారి షోలో కి పెద్ద పెద్ద సెలబ్రిటీలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట షో నిర్వాహకులు. ఈ సీజన్లో బ్యాడ్మింటన్ ఫేమ్ గుత్తా జ్వాలా,ప్రముఖ సినీ నటుడు కమల్ కామరాజు,జాకీ అలాగే యాంకర్ ఉదయభాను హీరో వరుణ్ సందేశ్ ల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పేర్లు మాత్రం ఇంకా అధికారికంగా ఎక్కడా కూడా చెప్పలేదు. మొత్తం మీద చూసుకుంటే సీజన్ 3 బిగ్ బాస్ అదిరిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు.