బాబు బాగా బిజీ సెక్సీ ఆంటీకి.. మహేశ్ కు ఉన్న లింక్ తెలుసా..!

Chakravarthi Kalyan
బాబు బాగా బీజీ.. ఇప్పుడు టాలీవుడ్ లో లేటెస్ట్ హాట్ టాపిక్.. బాహుబలి 2 మేనియా నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టాలీవుడ్ జనాన్ని ఇప్పుడు బాబు బాగా బిజీ వేడెక్కించబోతోంది. అమ్మాయిలను, ఆంటీలను పడగొట్టడమే పనిగా పెట్టుకునే ఓ బ్యాచిలర్ చిలక కొట్టుడే ఈ సినిమా ప్రధానాంశం కావడంతో సినిమాపై బాగానే క్రేజ్ పెరిగింది. 



హిందీ హంట‌ర్ సినిమాకు రిమేక్‌గా వ‌స్తున్న సినిమాలో అవ‌స‌రాల శ్రీనివాస్ రెచ్చిపోయి న‌టించిన‌ట్లు తెలుస్తోంది. దీనికి తోడు ట్రైలర్లలో కనిపిస్తున్న ఓ ఆంటీ కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది.


పెళ్లయిన ఆంటీతో అవసరాల చేసే రొమాన్స్ తెలుగు తెర హద్దులు దాటిందని తెలుస్తోంది. హిందీ సినిమా హంటర్ ను దాదాపు యాజ్ ఇట్ ఈజ్ గా దింపేసినట్టు తెలుస్తోంది. 


ఇదే నిజమైతే అవసరాల - ఆంటీ ఎపిసోడ్ అదిరిపోనుంది. హిందీలో ఈ ఎపిసోడ్ మరీ ఘాటుగా చూపించారు. అవసరాల కూడా ఈ సినిమాలో తాను కాస్త ఘాటుగా నటించినట్టు ఒప్పేసుకున్నాడు. ఈ ఘాటు స‌న్నివేశంలో ఇద్ద‌రూ రెచ్చిపోయి నటించినట్టు తెలుస్తోంది.


ఇంతకీ ఈ ఆంటీ ఎవరో తెలుసుకుంటే షాక్ అవ్వడం ఖాయం. ఈ ఆంటీ పాత్ర పోషించిన సుప్రియా ఐసోలా ఇంత‌కుముందు కూడా చాలా తెలుగు సినిమాల్లో న‌టించింది.



ప్రత్యేకించి సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలో మ‌హేష్‌బాబు ట్రైన్ దిగివచ్చే సన్నివేశంలో అతన్ని ఆకర్షించాలనే అమ్మాయిగా నటించింది ఈ సుప్రియానే.


ఏంటో ఈ మధ్య చూసిన చూసిన ప్ర‌తి అమ్మాయి ప‌డిపోతోంది అంటూ మహేశ్ బాబు ఈ అమ్మాయి గురించి కామెంట్ చేస్తారు. ఆ సినిమాలో టీనేజ్ అమ్మాయిగా నటించిన సుప్రియ ఇప్పుడు ఆంటీ అవతారం ఎత్తి ఓ ఊపు ఊపేందుకు రెడీ అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: