మనీ: ఎల్ఐసి అదిరిపోయే కొత్త ప్లాన్.. భారీ ఆదాయం..!!

Divya
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీలలో ఒకటైన ఎల్ఐసి ఎప్పుడూ కూడా తమ కస్టమర్లకు సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. మార్కెట్ నుండి భారీ లాభాలను కూడా పొందుతారు.. ఎల్ఐసి ఇప్పుడు ఇండెక్స్ ప్లాన్ అనే పథకంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా ఈ ఎల్ఐసి కొత్త ప్లాన్ ప్రత్యేకత ఏమిటి ఈ పాలసీ కాల వ్యవధి పొదుపుతూ జీవిత బీమా కవరేజ్ కూడా అందిస్తుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎల్ఐసి కొత్త పథకం లాక్ ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు.. ఈ పాలసీకి కొన్ని నిబంధనలు కూడా షరతులు కూడా ఉండడమే కాకుండా పాక్షికంగా ఉపసంహరించుకొని అవకాశం కూడా ఉంటుందట.. ఎల్ఐసి సమాచారం ఇస్తూ వార్షిక ప్రీమియం శాతం లెక్కించబడినటువంటి వాటిలో మొత్తాన్ని మిగిలిన పాలసీ సంవత్సరాల తర్వాత యూనిట్ పండుకు యాడ్ చేస్తారట.

అయితే ఈ పాలసీదారుల కోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి ముఖ్యంగా ఇందులో కనీసం 90 రోజులైనా ఉండాలి.
అయితే ఈ పాలసీదారున్ని మొత్తాన్ని బట్టి 50 లేదా 60 సంవత్సరాల వరకు ఉంచవచ్చు. 90 రోజుల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వయస్సులో వారు ఈ బీమా మొత్తం వార్షిక ప్రీమియం కంటే 7నుంచి 10రెట్లు ఎక్కువగా తీసుకుంటారు.

ఈ పాలసీ పాలసీదారుడు యొక్క వయసు మీద ఆధారపడుతుందట.

వార్షిక ప్రీమియం ఆధారంగా భీమా పథకం గరిష్టంగా 25 సంవత్సరాలు తక్కువగా 10 నుంచి 15 సంవత్సరాలు ఉండాలి.

మీరు ఏడాదికి 30,000 చెల్లించిన లేకపోతే ఆరు నెలలకు ఒకసారి 15000 చెల్లించిన లేకపోతే మూడు నెలలకు ఒకసారి 7500 అయినా చెల్లించుకోవచ్చు.. అలాగే నెలకి 2500 అయినా చెల్లించుకోవచ్చు. ఇది రెండు పనులలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఎల్ఐసి అందించే రెండు ఎంపికలు ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ వంటివి..
పాలసీదారుడు మొదట్లో ఒక ఫండ్ ని ఎంచుకొని ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా సైతం మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: