మనీ: హీరో బైక్ పై 30000 డిస్కౌంట్..!!

Divya
ప్రముఖ టు వీలర్ తయారీ సంస్థలలో ఒకటైన హీరో సమస్థ కూడా ఒకటి.. ఈ బ్రాండ్ నుంచి ఎన్నో రకాల వెహికల్స్ సైతం విడుదలవుతూ బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. హీరో మోటో కార్ప్ విడుదల చేసిన ఏకైక ఎలక్ట్రిక్ బైక్.. విడా -V1 ఎలక్ట్రిక్ బైక్ పైన భారీగా డిస్కౌంట్ సైతం ప్రకటించింది.ఇయర్ ఎండింగ్ సేల్స్ సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ పైన భారీ తగ్గింపు ఆఫర్ని సైతం అందిస్తోంది. ఈ డిస్కౌంట్ లో ముందస్తు డిస్కౌంట్ ఎక్స్ చేంజింగ్ బోనస్ ఇతరత్రా డిస్కౌంట్లతో పలు రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

విడా ఫైనాన్స్ కోసం ఇతర బ్యాంకులతో కూడా ఒప్పందం కుదురుచుకుంది.. విడా V1 ప్లస్ బైక్ విషయానికి వస్తే..3.44KWH బ్యాటరీని సైతం కలిగి ఉన్నది.. ఈ ఎలక్ట్రిక్ బైక్ 143km వరకు మైలేజ్ ఇస్తుందట. నవంబర్లో 57% వృద్ధితో ఈ బైక్స్ బాగా సేల్ అయ్యాయి. ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా భారీగా పెరిగిపోతుంది. విడా v-1 బైక్ బైక్ 31 వేల రూపాయల వరకు తగ్గింపు అందిస్తున్నది. మోడల్ స్టిక్కర్ ధర పై రూ.6,500 రూపాయలు తగ్గింపు ఉంటుంది. ఆ తర్వాత 5000 రూపాయలు ఎక్స్చేంజింగ్ బోనస్..7,500 రాయల్టీ బోనస్, వీటితోపాటు 2,500 కార్పొరేట్ తగ్గింపుతో ఇతరత్రా వాటిపైన 8,259 రూపాయల విలువైన ఎక్స్చేంజింగ్ బ్యాటరీ వారింటిని అందిస్తోంది.

విడా v-1 బైక్ ఫైనాన్స్ కోరుకునే వారికి..5.99 శాతం వరకు తక్కువ వడ్డీ రేట్లలో జీరో ప్రాసెసింగ్ ఫిజ్ తో.. 2,429 EMI ఆప్షన్ తో పలు రకాల ప్రయోజనాలను పొందవచ్చు.. విడా v-1 ప్లస్ 3.44 KWH బ్యాటరీ కలిగి ఉన్నది.. గరిష్టంగా ఈ బైక్ 80 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకుంటుంది. ఇలాంటి బ్రాండెడ్ కలిగిన బైక్ వల్ల తిరిగి మళ్ళీ హీరో మోడల్ సైతం అమ్మకారుల తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: