మనీ:1500 తో 35 లక్షలు మీ సొంతం..!!

Divya
తక్కువ పెట్టుబడితో మెరుగైన రిటర్నులు అందజేయడంలో.. మార్కెట్లో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నవి. అందులో ముఖ్యంగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటితో పాటు మిగిలినవి కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ రిటర్నుల మార్కెట్ పరిస్థితిని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ అ మార్కెట్ పరిస్థితి సరిగా లేకపోతే.. మనం పెట్టుబడి పెట్టిన రిటర్న్ లను కూడా కోల్పోవలసి వస్తుంది. అయితే ఎలాంటివి రిస్క్ చేయకుండా స్థిరమైన ఆదాయాలను పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ సరైనవి. ఇలా మెరుగైన రిటర్నులను అందించడానికి బాగా ఉపయోగపడేది గ్రామ్ సురక్షా స్కీమ్. మాత్రమే అని చెప్పవచ్చు.
ఇది కేవలం చిన్న పొదుపు మాత్రమే.. మన డబ్బుని కోల్పోతామనే భయం కూడా అవసరం ఉండదు. ప్రతి నెల కేవలం రూ.1500 ను పెట్టుబడిగా పెట్టి..35 లక్షల రూపాయలు రాబట్టుకోవచ్చు. అంతే కాకుండా మరెన్నో ప్రయోజనాలు కూడా ఈ స్కీమ్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రామ్ సురక్షా యోజన లో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు పొందవచ్చు. ఇది 19 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం మొత్తం రూ. 10 వేల నుంచి రూ. 10 లక్ష రూపాయల వరకు ఉంటుంది.
దీనిని చెల్లించే విధానాలలో.. నెల వారి చొప్పున, ఆరు నెలలకు ఒకసారైనా, ఏడాదికి ఒకసారైనా చెల్లించవచ్చు. పాలసీదారు నికి 19 సంవత్సరల వయసు నుంచి ప్రతి నెల పాలసీని వినియోగించుకునేవారు రూ. 1515 కడుతూ వారు 55 ఏళ్ల పాటు చెల్లించాలి. ఇక ఇందులో  వయసును బట్టి స్కీమ్ చేంజ్ అవుతూ డబ్బు రెట్టింపు పాలసీతో కడుతూ ఉండాలి. అలా 60 ఏళ్లు వచ్చేసరికి దాదాపు గా 30 లక్షలకు పైగా డబ్బులు పొందవచ్చు. ఇక అంతే కాకుండా ఇ పాలసీ కట్టిన తర్వాత 4 సంవత్సరాలకే లోన్ తీసుకోవచ్చు అట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: