ఏంటి.. బాలకృష్ణ ఇకపై ఆ షో చేయడా..!?

Anilkumar
ప్రస్తుతం అంతా ఎక్కడ చూసినా డిజిటల్ మీడియా హవా నడుస్తుంది. ఇక అలాంటి సమయంలో ఆహా అనే ఒక కొత్త ఓటీపీ షో ప్రారంభమైంది. ఇందులో భాగంగానే ప్రోగ్రామ్లను కూడా చేసిం.ది గేమ్ షోలను కూడా చేసింది . ఓ టి టి సినిమాలో వెబ్ సిరీస్ కూడా చాలానే వచ్చాయి. అయితే అప్పటివరకు ఓటీటిలకు పెద్దగా ఫామ్ లేదు. ఇక అలాంటి సమయంలో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం కి ఫాస్ట్ గా వ్యవహరించాడు. దీంతో ఈ షో కి ఊహించని స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి. అనంతరం కొత్త కొత్త ప్రోగ్రాం లో ఆహా లో వచ్చాయి. 

అనంతరం కొద్ది కాలానికి కొత్త ప్రోగ్రాంలు ఏవి లేకపోవడంతో పోటీటి వెనుకబడిపోయింది.దీంతో బాలయ్య లేకపోతే అసలు ఆహ కి రేటింగ్ ఏ ఉండదు అని బాలయ్య లేకపోతే ఆహా సంగతులు అంతే అన్న టాక్ సైతం ఇండస్ట్రీలో వినిపించింది.అయితే తాజాగా ఇప్పుడు మరోసారి ఆయనతో సరికొత్త ప్రోగ్రాం చేయాలని ఆహ టీం ప్రయత్నిస్తోందట. కానీ చూస్తుంటే ఈ పని సాధ్యపడదు అని తెలుస్తుంది. అంతేకాదు దానికి ఇన్నర్ గా ఈ కొత్త డిజిటల్ మీడియా కష్టాల్లో ఉన్నట్లుగా సమాచారం. అయితే గత కొంతకాలంగా ఆహా టీం మెంబెర్స్ కి జీతాలు ఇవ్వట్లేదు అన్న వార్తల సైతం వినబడుతున్నాయి.

దీంతో తాజాగా ఇప్పుడు పలు కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త ప్లేట్ఫామ్స్  వస్తున్నాయి. కానీ ఆహా ఉన్నంతగా ఏదీ లేదు  ఏ ప్లాట్ఫార్మ్ కూడా సరిగ్గా లేదు. ఇక అలా కొత్త కొత్తగా వస్తున్న ప్లాట్ఫార్మ్ అలాగే పెద్దపెద్ద వారు పెట్టుబడులే పెడుతున్నారు. అర్హ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని భారతీయ ఓవర్ ది టాప్ స్ట్రీమింగ్ సేవ గ్రూప్ జాయింట్ వెంచర్. ఇకపోతే ఇది తెలుగు భాష కంటెంట్ ను అందిస్తుంది.అంతేకాదు తెలుగులోనే మొదటి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ఇది. ఇదిలా ఉంటే బాలకృష్ణ విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు  బాలయ్య. దీంతో బాలయ్య రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఆ సినిమా హిట్ అవడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: