ఢీ షోలో ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తే ఎంత ఇస్తారో చెప్పిన సందీప్..!?

Anilkumar
తెలుగు బిల్లితెరపై ప్రసారమవుతున్న డి డాన్స్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది డాన్సర్లు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు వెండితెరపై చాలామంది టాప్ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు . అలా మంచి కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న చైతన్య మాస్టర్ అందరికీ తెలుసు. ఇక అలాంటి షోలో కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న చైతన్య మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రోగ్రాం చూసే వారందరికీ చైతన్య మాస్టర్ తెలుసు. అయితే ఉన్నట్టుండి ఎవరూ ఊహించిన విధంగా చైతన్య మాస్టర్ అందరికీ షాక్ ఇచ్చాడు.

 చైతన్య మాస్టర్ ఆదివారం సూసైడ్ చేసుకున్నాడు .ఆదివారం చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకోవడం జరిగింది.దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు .ఆదివారం సూసైడ్ చేసుకొని చైతన్య మాస్టర్ తన తోటి కొరియోగ్రాఫర్లకు తన ఫ్యాన్స్ కి ఉన్నట్టుండి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. సూసైడ్ చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియోను కూడా తీసి విడుదల చేశాడు చైతన్య మాస్టర్ .ఇక ఆ వీడియోలో భాగంగా చైతన్య రాష్ట్రాలు మాట్లాడుతూ.. తనకు అప్పులు ఉన్నాయని అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ తెలిపారు. దాంతోపాటుగా ఢీ షో ఫెమ్ ఇస్తుంది.

 కానీ సంపాదన మాత్రం ఇవ్వదు అంటూ పేర్కొన్నాడు. దాంతోపాటు అదే జబర్దస్త్ అయితే చాలా ఎక్కువ సంపాదించే వాడిని అంటూ కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు చైతన్య మాస్టర్. ఈ క్రమంలోనే చైతన్య మాస్టర్ సూసైడ్ తరువాత ఢీ షో గురించి రకరకాల నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా డాన్స్ మాస్టర్ సందీప్ ఢీ షోలో రెమ్యూనరేషన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. సందీప్ మాట్లాడుతూ 30 వేల రూపాయలు ఇస్తారని కానీ ఆ 30000 ఎటూ సరిపోక మేమే బడ్జెట్ ఇంకా అప్పులు చేసి పెట్టవలసి వస్తుంది అంటూ ఆయన తెలిపారు. అందుకే డాన్స్ మాస్టర్స్ కు ఏమీ మిగలడం లేదు అంటూ ఆయన పేర్కొన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: